Parakamani Case : పరకామణి కేసులో నేడు సిబిఐ విచారణకు టిటిడి మాజీ చైర్మన్ కరుణాకర్ రెడ్డిహాజరయ్యారు . మధ్యాహ్నంమూడున్నరగంటలనుంచిదాదాపుఅరగంటపాటువిచారించారుఅధికారులు. పరకామణిచోరీకేసులోఅధికారులకువచ్చినఅనుమానాలపైరకరకాలప్రశ్నలుఅడిగారు. విచారణఅనంతరంబయటకువచ్చినకరుణాకర్ రెడ్డిప్రభుత్వంపైవిమర్శలుచేశారు.
దాదాపుఅరగంటపాటుపరకాణికేసులోవిచారణఎదుర్కొన్నకరుణాకర్రెడ్డి, తర్వాతమీడియాతోమాట్లాడుతూ... తిరుమలతిరుపతిదేవస్థానంపైమాట్లాడుతున్నందునేప్రభుత్వానికి, టీటీడీవాళ్లకుసమస్యగామారిందనిఆరోపించారు. తనుమాట్లాడినవిషయాలుప్రభుత్వానికిఇబ్బందికలిగిస్తున్నందునకక్షపెట్టుకున్నారనిమండిపడ్డారు. అందుకేతననుఈపరకాణికేసులోఇరికించేప్రయత్నంచేస్తున్నారనిఆరోపించారు. ఇందులోభాగంగాచాలాకాలంనుంచిపద్ధతిప్రకారంతప్పుడుప్రచారంచేస్తున్నారనిఅన్నారు. "నాకు ఆ కేసుకు ఏ రకమైనటువంటి సంబంధం లేకపోయినా ఆ జరిగినటువంటి వ్యవహారంలో నేను అధ్యక్షుడిగా ఉండకపోయినా నేనే అధ్యక్షుడిగా ఉండి చేశానని ఒకసారి లేదా నేనే ఒత్తిడి పెట్టాను రవికుమార్తో రాజీ చేయించినట్టుఎలాపడితేఅలానా మీద మాట్లాడుతున్నారు. కరుణాకర్ రెడ్డి దొరికిపోయారనిదొంగ అని ముఖ్యమంత్రి కుమారుడు నారా లోకేష్మాట్లాడితే సమాధానం ఇవ్వవలసినటువంటి అవసరం ఉంది.
ప్రభుత్వంచేస్తున్నతప్పుడుప్రచారానికిభయపడిలొంగిపోయేరకంతాముకాదనికరుణాకర్రెడ్డిఅన్నారు. ఇప్పటివరకుఏతప్పుచేయలేదనిఇకపైకూడాతప్పులుచేయబోమనిఅన్నారు. " బిఆర్ నాయుడు లాంటి పనికిమాలిన వ్యక్తిని టీటీడీ అధ్యక్షుడిగా చంద్రబాబు ఎంపిక చేసినప్పుడే తిరుమల తిరుపతి దేవస్థానాల మీద నమ్మకంలేదనిఅర్థమైంది. ఏమాత్రం మంచి చేయాలనేఆలోచన లేదు.ఛానల్ద్వారా బెదిరించి డబ్బులు వసూళ్లు చేసినతనకుమద్దతుగానిలిచారనేపెద్ద ఆధ్యాత్మిక క్షేత్రానికి అధ్యక్షునిగా నియమించినప్పుడే తిరుమల తిరుపతి దేవస్థానాల ప్రతిష్టమంటకలిపారు. ఇది అందరికీ అర్థమైంది." అనితీవ్రఆరోపణలుచేశారు.
"పరకామాణిలోచోరీకిసంబంధించి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత విజిలెన్స్ ఎంక్వయిరీ వేసింది. వాళ్ళు ఇచ్చినరిపోర్ట్లో అక్కడఏంజరగలేదనేతేలింది. ఇదేవిషయాన్నిచంద్రబాబుపతిక్రాసమావేశంలోచెప్పారు. విచారణ సరిగ్గా చేయండిన్యాయమూర్తి ఇచ్చినతీర్పు అనుసరించి మళ్లీవిచారణచేస్తున్నారు. ఈసారితాముదొరికామనేవిషయాన్నిపదేపదేప్రచారంచేస్తున్నారు. ఇదేవిషయాన్నిముఖ్యమంత్రి చంద్రబాబు, పవన్ కళ్యాణ్, నారా లోకేష్ నుంచిప్రతిఒక్కరూమమ్మల్ని బ్రష్టు పట్టిస్తున్నారు. వారిమాటలద్వారామీడియాలోకూడాదుష్ప్రచారంచేస్తున్నారు. చేయనితప్పునకు దోషుల్ని చేసి జైలుకు పంపించినామీరు సంతృప్తిపడవచ్చు ఏమో కానీ, నిజం బయటికి రాకుండా పోదు." అనిఅన్నారు.
