అన్వేషించండి

ATM Theft in Dharmavaram: ధర్మవరంలో ఏటీఎం మెషీన్‌ను ఎత్తుకెళ్లిన దొంగలు.. ఇలా ఉన్నారేంట్రా బాబు!

ఐడీఎఫ్‌సీ బ్యాంకు ఏటీఎంను దొంగలు బొలెరో వాహనంతో పెకిలించి, మెషీన్‌తో సహా ఎత్తుకెళ్లిన ఘటన సత్యసాయి జిల్లాలోని ధర్మవరంలో బుధవారం తెల్లవారుజామున జరిగింది.

ATM Theft in Dharmavaram | ధర్మవరం: శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరంలో దొంగలు బీభత్సం సృష్టించారు. ధర్మరంలోని పార్థసారథి నగర్ ప్రధాన రహదారి పక్కన ఉన్న ఐడీఎఫ్‌సీ (IDFC) బ్యాంకు ఏటీఎంను దుండగులు ఏకంగా మెషీన్‌తో సహా ఎత్తుకెళ్లడం స్థానికంగా కలకలం రేపింది. బుధవారం (మే 6న) తెల్లవారుజామున కొందరు దుండుగులు ఏటీఎంలో నగదు చోరీ చేయడానికి ఏకంగా మేషిన్ ను బొలెరోతో పెకిలించి ఎత్తుకెళ్లారు. 

పోలీసులు తెలిపిన ప్రకారం.. ముగ్గురు వ్యక్తులు మాస్కులు ధరించి బొలెరో వాహనంలో ఏటీఎం సెంటర్ వద్దకు చేరుకున్నారు. మొదటగా మెషీన్‌లోని డబ్బును దొంగిలించేందుకు రాడ్లతో పగలగొట్టాలని చూశారు. ఎంత ప్రయత్నించినా వారికి ఓపెన్ చేయడం సాధ్యం కాకపోవడంతో నిందితులు ఏకంగా ఏటీఎం మెషీన్‌నే ఎత్తుకెళ్లాలని డిసైడ్ అయ్యారు.

వెంటనే తాము తెచ్చిన బొలెరో వాహనానికి తాళ్లు కట్టి, ATM మెషీన్‌ను బలంగా పెకిలించారు. తరువాత ఏటీఎం మెషీన్‌ను బొలెరోలో ఎక్కించుకుని అక్కడి నుండి వెంటనే పరారయ్యారు.ATM Theft in Dharmavaram: ధర్మవరంలో ఏటీఎం మెషీన్‌ను ఎత్తుకెళ్లిన దొంగలు.. ఇలా ఉన్నారేంట్రా బాబు!

సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఐడీఎఫ్‌సీ ఏటీఎం సెంటర్‌కు చేరుకుని పరిశీలించారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. నిందితులు వాహనంలో బత్తలపల్లి వైపు వెళ్లినట్లు ప్రాథమికంగా గుర్తించారు. ఆ మార్గంలోని సీసీ కెమెరా దృశ్యాలను సేకరించి, నిందితుల కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. ధర్మవరంలో ఉన్న ప్రధాన రహదారిపై ఉన్న ఏటీఎం మెషీన్‌ను దొంగలు ఎత్తుకెళ్లడంతో ప్రజల్లో భయాందోళన వ్యక్తం చేస్తున్నారు.


ATM Theft in Dharmavaram: ధర్మవరంలో ఏటీఎం మెషీన్‌ను ఎత్తుకెళ్లిన దొంగలు.. ఇలా ఉన్నారేంట్రా బాబు!

గ్యాస్ కట్టర్లతో ఏటీఎం మెషీన్ కోసి నగదు చోరీ 
తెలంగాణలోని మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేటలో ఇటీవల ఏటీఎం చోరీ జరిగింది. స్థానిక ప్రధాన జంక్షన్ వద్ద ఉన్న ఎస్‌బీఐ (SBI) ఏటీఎం సెంటర్‌ను లక్ష్యంగా చేసుకున్న దొంగలు, అర్ధరాత్రి సమయంలో గ్యాస్ కట్టర్లతో ఏటీఎం మెషీన్‌ను కట్ చేశారు. లోపల ఉన్న సుమారు రూ. 10 లక్షలకు పైగా నగదును ఎత్తుకెళ్లారు. లోపలికి వెళ్లగానే సీసీ కెమెరాలకు నల్లటి రంగు పూసి సాక్ష్యాలు దొరకకుండా జాగ్రత్త పడ్డారు. అలారం మోగకుండా వైర్లు కట్ చేసి ఈ దొంగతనానికి పాల్పడ్డారు. క్లూస్ టీమ్ సాయంతో పోలీసులు నిందితుల కోసం దర్యాప్తు చేపట్టారు. 

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More
ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Breaking News: ఢిల్లీ ప్రభుత్వం కీలక నిర్ణయం- ప్రభుత్వ ఉద్యోగులకు రెండు రోజులు వర్క్‌ఫ్రమ్‌ హోమ్‌!
ఢిల్లీ ప్రభుత్వం కీలక నిర్ణయం- ప్రభుత్వ ఉద్యోగులకు రెండు రోజులు వర్క్‌ఫ్రమ్‌ హోమ్‌!
AP Ration Card eKYC: ఆంధ్రప్రదేశ్‌ రేషన్ కార్డు వినియోగదారులకు బిగ్ అలర్ట్! వెంటనే ఈకేవైసీ పూర్తి చేయకుంటే కార్డు రద్దయ్యే ప్రమాదం!
ఆంధ్రప్రదేశ్‌ రేషన్ కార్డు వినియోగదారులకు బిగ్ అలర్ట్! వెంటనే ఈకేవైసీ పూర్తి చేయకుంటే కార్డు రద్దయ్యే ప్రమాదం!
Chandrababu and Pawan Kalyan Convoy Reduction:మోదీ బాటలోనే చంద్రబాబు, పవన్, లోకేష్! మంత్రులు, అధికారులకు కీలక సూచనలు! అమరావతి సంగతేంటని వైసీపీ ప్రశ్నలు!
మోదీ బాటలోనే చంద్రబాబు, పవన్, లోకేష్! మంత్రులు, అధికారులకు కీలక సూచనలు! అమరావతి సంగతేంటని వైసీపీ ప్రశ్నలు!
Tata Punch EMI : సరికొత్త టాటా పంచ్‌ కారును అనంతపురంలో కొనాలంటే ఎంత ఈఎంఐ చెల్లించాలి?
సరికొత్త టాటా పంచ్‌ కారును అనంతపురంలో కొనాలంటే ఎంత ఈఎంఐ చెల్లించాలి?
Advertisement

వీడియోలు

“నా లవర్ మెసేజ్‌లు చదివారు”.. యానాంలో యువకుడి హైడ్రామా!
Sachin Amuzed: కర్రల కారును చూసి సచిన్ ఫిదా.. రోడ్డు పక్కన పిల్లాడిని పలకరించిన క్రికెట్ లెజెండ్
Krunal Pandya Injury: గాయపడినా.. RCBని గెలిపించేవరకూ పోరాటం ఆపని కృణాల్ పాండ్యా
Telangana Politics: మరో స్థాయికి వెళ్లిన బూతుల పంచాయతీ.. కంట్రోల్ తప్పిన పొలిటీషియన్స్
MahuaMoitra: మహువా మొయిత్రాకు షాక్.. చోర్ అంటూ నినాదాలు|
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Agri Gold Victims: అగ్రిగోల్డ్ బాధితులకు గుడ్ న్యూస్ - ఆరు నెలల్లో ఖాతాల్లోకి నగదు.. క్లియరెన్స్‌కు హై లెవల్ కమిటీ!
అగ్రిగోల్డ్ బాధితులకు గుడ్ న్యూస్ - ఆరు నెలల్లో ఖాతాల్లోకి నగదు.. క్లియరెన్స్‌కు హై లెవల్ కమిటీ!
Uttar Pradesh Storm: రాకాసి గాలులంటే ఇవి - మనుషులే ఎగిరిపోయారు - యూపీ దృశ్యాలు చూస్తే షాకే
రాకాసి గాలులంటే ఇవి - మనుషులే ఎగిరిపోయారు - యూపీ దృశ్యాలు చూస్తే షాకే
Spy Thrillers OTT : న్యూక్లియర్ వెపన్... ఇండియన్ ఏజెంట్స్ సీక్రెట్ ఆపరేషన్ - ఓటీటీలోకి వచ్చేసిన రీసెంట్ స్పై యాక్షన్ థ్రిల్లర్
న్యూక్లియర్ వెపన్... ఇండియన్ ఏజెంట్స్ సీక్రెట్ ఆపరేషన్ - ఓటీటీలోకి వచ్చేసిన రీసెంట్ స్పై యాక్షన్ థ్రిల్లర్
Breaking News: ఢిల్లీ ప్రభుత్వం కీలక నిర్ణయం- ప్రభుత్వ ఉద్యోగులకు రెండు రోజులు వర్క్‌ఫ్రమ్‌ హోమ్‌!
ఢిల్లీ ప్రభుత్వం కీలక నిర్ణయం- ప్రభుత్వ ఉద్యోగులకు రెండు రోజులు వర్క్‌ఫ్రమ్‌ హోమ్‌!
Memu Coplam OTT : విలేజ్‌లో కోడి మిస్సింగ్ మిస్టరీ - మెగా బ్రదర్ 'మేము COPలం' వెబ్ సిరీస్... ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
విలేజ్‌లో కోడి మిస్సింగ్ మిస్టరీ - మెగా బ్రదర్ 'మేము COPలం' వెబ్ సిరీస్... ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
Mamata Banerjee: సీఎం పదవి పోగానే లాయర్ అయిన మమతా బెనర్జీ - చట్టానికి, న్యాయానికి జరిగిన సమరంలో..
సీఎం పదవి పోగానే లాయర్ అయిన మమతా బెనర్జీ - చట్టానికి, న్యాయానికి జరిగిన సమరంలో..
Honda City Facelift Spied: హోండా సిటీ ఫేస్‌లిఫ్ట్ అదిరిపోయే లుక్‌తో వచ్చేస్తోంది: లాంచ్‌కు ముందే లీకైన ఫోటోలు
హోండా సిటీ ఫేస్‌లిఫ్ట్ అదిరిపోయే లుక్‌తో వచ్చేస్తోంది: లాంచ్‌కు ముందే లీకైన ఫోటోలు
Suriya Hit Movies On OTT: సూర్య టాప్ 10 హిట్ సినిమాలు... ఓటీటీ ప్లాట్‌ఫార్మ్స్‌ & స్ట్రీమింగ్ డీటెయిల్స్
సూర్య టాప్ 10 హిట్ సినిమాలు... ఓటీటీ ప్లాట్‌ఫార్మ్స్‌ & స్ట్రీమింగ్ డీటెయిల్స్
Embed widget