YSRCP MP Midhun Reddy : రాజకీయ దుమారాన్ని రేపిన పుంగనూరు అల్లర్ల కేసులో బిగ్ అప్‌డేట్ వచ్చింది. ఈ కేసులో అనుమానితులుగా ఉన్న మిథున్‌రెడ్డికి ఏపీ హైకోర్టులో ముందస్తు బెయిల్ మంజూరు అయింది. ఆయనతోపాటు మరో ఐదురిగికి కూడా హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది.
Andhra Pradesh High Court: పుంగనూరు అల్లర్ల కేసులో మిథున్‌రెడ్డికి ఊరట- ముందస్తు బెయిల్ మంజూరు చేసిన హైకోర్టు
Khagesh
Updated at:
29 Oct 2024 12:02 PM (IST)
Punganur Riots Case: పుంగనూరు అల్లర్ల కేసులో వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి ఊరట లభించింది. ఆయనతోపాటు మరో ఐదుగురికి ఏపీ హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది.
పుంగనూరు అల్లర్ల కేసులో మిథున్‌రెడ్డికి ఊరట- బెయిల్ మంజూరు చేసిన హైకోర్టు