అన్వేషించండి

AP Budget 2026-27 : ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ 2026-27లో కీలక కేటాయింపులు ఇవే!

Andhra Pradesh Budget 2026 - 27: ఆంధ్రప్రదేశ్ ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్  2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్‌ను శాసనసభలో ప్రవేశపెట్టారు. విభాగాల వారీగా కేటాయింపులు చూద్దాం..

AP Budget 2026-27: ఆంధ్రప్రదేశ్ ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్  2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్‌ను శాసనసభలో ప్రవేశపెట్టారు. స్వర్ణాంధ్ర 2047 విజన్ కు అనుగుణంగా రూపొందించిన ఈ బడ్జెట్ లో సంక్షేమం, మౌలిక సదుపాయాలు. పరిశ్రమలు, వృద్ధికి ప్రాధాన్యత ఇచ్చారు

ఏపీ ఆర్థికమంత్రి 2026-2027 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్ ను శాసన సభలో ప్రవేశపెట్టారు.

ప్రదాన ఆర్థిక అంచనాలు - ఆర్థిక సూచికలు ఇవి

మొత్తం బడ్జెట్ వ్యయం - రూ. 3,32,205 కోట్లు

రెవెన్యూ వ్యయం- రూ. 2,56,142 కోట్లు

మూలధన వ్యయం - రూ. 53,915 కోట్లు

రెవెన్యూ లోటు - రూ. 22,002 కోట్లు

ద్రవ్య లోటు - రూ. 75,868

మొత్తం రెవెన్యూ ఆదాయం - రూ. 2,34,140

విభాగాల వారీగా కేటాయింపులు ఇలా ఉన్నాయి.
 
విభాగాల వారీగా కేటాయింపుల్లో బడ్జెట్ లో విద్య, మహిళా సంక్షేమం, నైపుణ్యాభివృద్ధి. సూపర్ సిక్స్ పథకాలు, రోడ్లు, పరిశ్రమలు సహా కొన్ని కీలక కేటాయింపులు ఇలా ఉన్నాయి
 
తల్లికి వందనం పథకం కోసం 9,668

మహిళా శిశు సంక్షేమం - రూ. 4,581 కోట్లు

స్కాలర్‌షిప్‌లు - రూ. 3,836 కోట్లు

సమగ్ర శిక్షణ  - రూ. 2,946 కోట్లు

ఉన్నత విద్య - రూ. 2,566 కోట్లు

డొక్క సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం - రూ.2,161 కోట్లు

మన బడి మన భవిష్యత్తు -రూ. 1,500 కోట్లు

నైపుణ్యాభివృద్ధి - రూ.1,232 కోట్లు

పీఎం స్కూల్స్ ఫర్ రైజింగ్ ఇండియా - రూ. 707 కోట్లు

సర్వేపల్లి రాధాకృష్ణ విద్యార్థి మిత్ర - రూ. 654 కోట్లు

యువత క్రీడలు - రూ. 438 కోట్లు

బీసీ సంఘాల కోసం - రూ. 23650 కోట్లు

పంచాయతీ రాజ్ - రూ.22 941 కోట్లు

కేంద్ర పన్నుల వాటా  64,362 కోట్లు

వివిధ వర్గాలకు ఆర్ధిక మద్దతు - రూ.2,320 కోట్లు

 స్త్రీశక్తి - రూ.1,420 కోట్లు

 వీకర్ సెక్షన్లకు సబ్సిడీ, ఉచిత విద్యుత్ - రూ.600 కోట్లు

 ఆటో డ్రైవర్ల సేవలో - రూ.450 కోట్లు

ఉపకారవేతనాలు – రూ.3,836 కోట్లు

శాఖలవారీ కేటాయింపులు  మరింత వివరంగా ఇక్కడున్నాయి

పాఠశాల విద్య – రూ.32,308.32 కోట్లు

బీసీ వెల్ఫేర్ – రూ.23,650.88 కోట్లు

పంచాయతీ రాజ్, రూరల్ డెవలప్మెంట్ – రూ.22,941.54 కోట్లు

వైద్యారోగ్యం – రూ.19,306.04 కోట్లు

నీటివనరులు – రూ.18,223.67 కోట్లు

పట్టణాభివృద్ధి, పురపాలిక శాఖ – రూ.14,538.68 కోట్లు

విద్యుత్ రంగం – రూ.13,934.25 కోట్లు

వ్యవసాయ రంగం – రూ.11,745.21 కోట్లు

సాంఘీక సంక్షేమం – రూ.11,118.84 కోట్లు

ఈడబ్ల్యుఎస్ సంక్షేమం – రూ.10,699.33 కోట్లు

కీలక సంక్షేమ కార్యక్రమాలు కేటాయింపులు బడ్జెట్ వివరాలు చూస్తే.. 

NTR భరోసా పెన్షన్ స్కీమ్ కోసం  రూ. 27,719 కోట్లు...వృద్ధులు, వికలాంగులు ఇతరుల పెన్షన్లు పెంచేందుకు ఈ కేటాయింపులు చేశారు
 
దీపం 2 స్క్రీమ్ కింద రూ.2,601 కోట్లు - మహిళలకు సంవత్సరానికి మూడు ఉచిత LPG సిలిండర్లు  ఇవ్వనున్నారు
 
పారిశ్రామిక స్టార్టప్ అభివృద్ధికోసం ఆంధ్రప్రదేశ్ గ్రోత్ ఫండ్ రూ. 100 కోట్లు కేటాయించారు...  

ఇతర సంక్షేమ కార్యక్రమాల విషయానికొస్తే అన్నదాత సుఖీభవ, తల్లికి వందనం వంటి స్క్రీములకు మునుపటి కేటాయింపలే కొనసాగించారు. మత్స్యకారులకు బ్యాన్ పీరియడ్ లో ఆర్థిక సహాయం పెంచారు..

 

About the author RAMA

జర్నలిజంలో గత 15 ఏళ్లుగా పనిచేస్తున్నారు.  ప్రముఖ తెలుగు మీడియా సంస్థలు ఈటీవీ, ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతిలో పని చేసిన అనుభవం ఉంది. ఏపీ, తెలంగాణ, రాజకీయ, సినిమా, ఆధ్యాత్మిక వార్తలు సహా వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక  MJMC, MSW, PGDPM కోర్సులు పూర్తిచేశారు. జర్నలిజం కోర్సు పూర్తి చేసి పలు తెలుగు మీడియా సంస్థలలో  కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకుపైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో నాలుగేళ్లుగా డిప్యూటీ ప్రొడ్యూసర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. 

Read
ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Janasena Formation Day: గిరిజనుల మధ్య జనసేన ఆవిర్భావ దినోత్సవం - పవన్ కల్యాణ్ ప్రత్యేక కార్యక్రమం
గిరిజనుల మధ్య జనసేన ఆవిర్భావ దినోత్సవం - పవన్ కల్యాణ్ ప్రత్యేక కార్యక్రమం
Ustaad Bhagat Singh Ticket Rates : ఉస్తాద్ భగత్ సింగ్ టికెట్ రేట్స్ పెంపు - బెనిఫిట్ షో టైమింగ్స్ ఇవే!
ఉస్తాద్ భగత్ సింగ్ టికెట్ రేట్స్ పెంపు - బెనిఫిట్ షో టైమింగ్స్ ఇవే!
Farmer admired by CM Chandrababu: ప్రకృతి సేద్యపు ఋషి - 75 సెంట్లలో 52 పంటల అద్భుతం - చంద్రబాబు మెచ్చిన రైతు రోశయ్య
ప్రకృతి సేద్యపు ఋషి - 75 సెంట్లలో 52 పంటల అద్భుతం - చంద్రబాబు మెచ్చిన రైతు రోశయ్య
AP Cabinet decisions: పరిశ్రమలకు కేటాయించిన భూములు 22A నుంచి తొలగింపు -ఏపీ కేబినెట్ కీలక నిర్ణయం
పరిశ్రమలకు కేటాయించిన భూములు 22A నుంచి తొలగింపు -ఏపీ కేబినెట్ కీలక నిర్ణయం
Advertisement

వీడియోలు

Gas Cylinders Effect | హాస్టల్స్ లో వివాదంగా మారిన సాంబార్ రైస్..! వెరైటీ టిఫిన్స్ బంద్ | ABP Desam
Josh Hazlewood to Miss IPL 2026 | ఐపీఎల్ 2026కు స్టార్ పేసర్ దూరం? | ABP Desam
Surya Kumar Yadav Apologizes to Axar Patel | అక్షర్ పటేల్‌కు క్షమాపణలు చెప్పిన సూర్య | ABP Desam
Did Dhoni Ruin Yuvraj Singh’s Career? | యువరాజ్ కెరీర్‌ను ధోనీ నాశనం చేశాడా? | ABP Desam
IPL 2026 First Phase Schedule | ఐపీఎల్ 2026 సమరానికి షెడ్యూల్ ఖరారు | ABP Desam
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Janasena Formation Day: గిరిజనుల మధ్య జనసేన ఆవిర్భావ దినోత్సవం - పవన్ కల్యాణ్ ప్రత్యేక కార్యక్రమం
గిరిజనుల మధ్య జనసేన ఆవిర్భావ దినోత్సవం - పవన్ కల్యాణ్ ప్రత్యేక కార్యక్రమం
Telangana Tenth Class Exams: తెలంగాణ పదో తరగతి పరీక్షలకు అంతా సిద్ధం! ఈ రూల్స్ తెలుసుకోకుంటే ఎగ్జామ్ రాయలేరు!
తెలంగాణ పదో తరగతి పరీక్షలకు అంతా సిద్ధం! ఈ రూల్స్ తెలుసుకోకుంటే ఎగ్జామ్ రాయలేరు!
Womens History Month.. తీర్మానంపై ట్రంప్ సంతకాలు
Womens History Month.. తీర్మానంపై ట్రంప్ సంతకాలు
Ustaad Bhagat Singh Ticket Rates : ఉస్తాద్ భగత్ సింగ్ టికెట్ రేట్స్ పెంపు - బెనిఫిట్ షో టైమింగ్స్ ఇవే!
ఉస్తాద్ భగత్ సింగ్ టికెట్ రేట్స్ పెంపు - బెనిఫిట్ షో టైమింగ్స్ ఇవే!
Farmer admired by CM Chandrababu: ప్రకృతి సేద్యపు ఋషి - 75 సెంట్లలో 52 పంటల అద్భుతం - చంద్రబాబు మెచ్చిన రైతు రోశయ్య
ప్రకృతి సేద్యపు ఋషి - 75 సెంట్లలో 52 పంటల అద్భుతం - చంద్రబాబు మెచ్చిన రైతు రోశయ్య
Aaya Sher Song: ఆయా షేర్ కోసం రెండున్నర ఎకరాల్లో సెట్స్... సాంగ్ సెట్ స్టోరీ తెలుసా?
ఆయా షేర్ కోసం రెండున్నర ఎకరాల్లో సెట్స్... సాంగ్ సెట్ స్టోరీ తెలుసా?
KTR Letter to Amit Shah: రేవంత్ రెడ్డి బినామీ అక్రమాల కేటీఆర్ ఆరోపణలు - అమిత్ షాకు లేఖ- సీబీఐ, ఈడీ విచారణకు డిమాండ్
రేవంత్ రెడ్డి బినామీ అక్రమాల కేటీఆర్ ఆరోపణలు - అమిత్ షాకు లేఖ- సీబీఐ, ఈడీ విచారణకు డిమాండ్
AP Cabinet decisions: పరిశ్రమలకు కేటాయించిన భూములు 22A నుంచి తొలగింపు -ఏపీ కేబినెట్ కీలక నిర్ణయం
పరిశ్రమలకు కేటాయించిన భూములు 22A నుంచి తొలగింపు -ఏపీ కేబినెట్ కీలక నిర్ణయం
Embed widget