అన్వేషించండి

Viral News: యానాంలో యువకుడి హైడ్రామా.. లవర్ మెసేజ్‌లు చదివారంటూ సెల్ టవర్ ఎక్కి నిరసన

తన సెల్‌ఫోన్ తీసుకున్న పోలీసులు ల‌వ‌ర్ పెట్టిన మెసేజ్‌లు చ‌దివారంటూ యానాంలో ఓ యువకుడుసెల్ ట‌వ‌ర్ ఎక్కి హల్‌చల్ చేశాడు. చివరకు సురక్షితంగా అతడ్ని కిందకు దించారు.

యానాం: అంబేద్కర్ కోనసీమ జిల్లా పరిధిలోని యానాంలో ఒక యువకుడు సెల్ టవర్ ఎక్కి ఆత్మహత్యాయత్నం చేయడం కలకలం సృష్టించింది. యానాం సిద్ధార్థ నగర్‌కు చెందిన అలీషా అనే యువకుడు సోమవారం నాడు సెల్ టవర్ పైకి ఎక్కి సుమారు రెండు గంటల పాటు హైడ్రామా సృష్టించాడు. తన వాట్సాప్ స్టేటస్ వివాదాస్పదంగా ఉందనే కారణంతో పోలీసులు తన ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారని, నాలుగు రోజులు గడిచినా తిరిగి ఇవ్వకుండా వేధిస్తున్నారని ఆరోపిస్తూ అతను ఈ నిరసనకు దిగాడు.

నచ్చజెప్పి కిందకు దింపిన పోలీసులు

టవర్ పైనుంచి దూకేస్తానని, మెడకు వైరు కట్టుకుని ఆత్మహత్య చేసుకుంటానని అలీషా బెదిరించడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు, ఫైర్ సిబ్బంది అక్కడికి చేరుకుని మెగా ఫోన్ల ద్వారా అతనికి నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. ఎవరైనా పైకి వచ్చే ప్రయత్నం చేస్తే దూకేస్తానని అతను హెచ్చరించడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. చివరకు పోలీసులు అతనికి భరోసా ఇవ్వడంతో సురక్షితంగా కిందకు దిగి వచ్చాడు.


Viral News: యానాంలో యువకుడి హైడ్రామా.. లవర్ మెసేజ్‌లు చదివారంటూ సెల్ టవర్ ఎక్కి నిరసన

లవర్ పంపిన మెస్సేజ్‌లు చదివారని..
టవర్ దిగిన తర్వాత అలీషా పోలీసులపై తీవ్ర ఆరోపణలు చేశాడు. పోలీసులు తన వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగించారని, తన ఫోన్ ఓపెన్ చేసి ప్రియురాలు, కుటుంబ సభ్యులు పంపిన వ్యక్తిగత మెసేజ్‌లను చదివారని ఆవేదన వ్యక్తం చేశాడు. గత నాలుగు రోజులుగా పోలీసులు తనను మానసికంగా ఇబ్బంది పెడుతున్నారని ఆరోపించాడు. సుమారు రెండు గంటల పాటు సాగిన ఈ హైడ్రామాతో యానాం ప్రజలు ఒక్కసారిగా ఊపిరి పీల్చుకున్నారు.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More
Advertisement

టాప్ హెడ్ లైన్స్

SIR 2026: SIR సర్వే కోసం మీ ఇంటికి అధికారులు వస్తున్నారా? సిద్ధం చేసుకోవాల్సిన పత్రాలు ఇవే!
SIR సర్వే కోసం మీ ఇంటికి అధికారులు వస్తున్నారా? సిద్ధం చేసుకోవాల్సిన పత్రాలు ఇవే!
Palnadu Crime News: కృష్ణా నదిలో పడవ బోల్తా పడి నలుగురు మృతి.. ఆరుగుర్ని రక్షించిన గ్రామస్తులు
కృష్ణా నదిలో పడవ బోల్తా పడి నలుగురు మృతి.. ఆరుగుర్ని రక్షించిన గ్రామస్తులు
Jnaneshwari Missing Case: మిస్టరీగా మారిన తుని చిన్నారి జ్ఞానేశ్వరి కేసు! పాపపై బెంగతో కుక్క ఆకస్మిక మృతి! దర్యాప్తు ముందుకు సాగుతుందా? 
మిస్టరీగా మారిన తుని చిన్నారి జ్ఞానేశ్వరి కేసు! పాపపై బెంగతో కుక్క ఆకస్మిక మృతి! దర్యాప్తు ముందుకు సాగుతుందా? 
Breaking News: తుని చిన్నారి అదృశ్యం కేసులో కీలక మలుపు- అకస్మాత్తుగా పెంపుడు కుక్క మృతి
తుని చిన్నారి అదృశ్యం కేసులో కీలక మలుపు- అకస్మాత్తుగా పెంపుడు కుక్క మృతి
Advertisement

వీడియోలు

Vaibhav Sooryavanshi Fight With Sri Lanka Players | శ్రీలంక ప్లేయర్లతో వైభవ్ గొడవ
Japan Fans Clean's Stadium FIFA 2026 | జపాన్, నెదర్లాండ్స్ మ్యాచ్ డ్రా
Ravi Shastri Explains Virat Dual Personality | విరాట్ అసలు నైజం బయటపెట్టిన రవిశాస్త్రి
Vaibhav Sooryavanshi Success Story | వైభవ్ సక్సెస్ వెనుక ఉన్న ఆరేళ్ల కఠిన శ్రమ
Vaibhav about Fight With Sri Lanka Players | లంక ప్లేయర్‌తో గొడవపై వైభవ్ కామెంట్స్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Adilabad Airport: ఆదిలాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌పై కీలక ముందడుగు! డిఫెన్స్‌కు 1,500 ఎకరాలు.. రన్‌వే విస్తరణకు మరో 80 ఎకరాలు సేకరణకు చర్యలు!
ఆదిలాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌పై కీలక ముందడుగు! డిఫెన్స్‌కు 1,500 ఎకరాలు.. రన్‌వే విస్తరణకు మరో 80 ఎకరాలు సేకరణకు చర్యలు!
Tamil Nadu Crop Loan Waiver 2026: తమిళనాడు సీఎం విజయ్ సంచలన నిర్ణయం- రైతుల రుణమాఫీ రూ.75,000కు పెంపు
తమిళనాడు సీఎం విజయ్ సంచలన నిర్ణయం- రైతుల రుణమాఫీ రూ.75,000కు పెంపు
HYDERABAD METRO - THE ISSUE and THE STATUS | హైదరాబాద్ మెట్రోకు ఏమైంది? రూ.13,600 కోట్ల అప్పు, ఫేజ్ - 2 ప్రారంభానికి అడ్డేంటి ??
HYDERABAD METRO | హైదరాబాద్ మెట్రోకు ఏమైంది? రూ.13,600 కోట్ల అప్పు, ఫేజ్ - 2 ప్రారంభానికి అడ్డేంటి ??
Telegram Ban: టెలిగ్రామ్ యాప్‌పై తాత్కాలిక నిషేధం.. నీట్ రీఎగ్జామ్ వేళ కేంద్రం కీలక నిర్ణయం
టెలిగ్రామ్ యాప్‌పై తాత్కాలిక నిషేధం.. నీట్ రీఎగ్జామ్ వేళ కేంద్రం కీలక నిర్ణయం
Hyderabad Metro Phase 2 Loan Controversy: రాజకీయ సుడిగుండంలో చిక్కుకున్న మెట్రో ఫేజ్ 2 - రేవంత్ , కిషన్, కేటీఆర్ మధ్య పరస్పర ఆరోపణలు - పరిష్కారం ఉందా?
రాజకీయ సుడిగుండంలో చిక్కుకున్న మెట్రో ఫేజ్ 2 - రేవంత్ , కిషన్, కేటీఆర్ మధ్య పరస్పర ఆరోపణలు - పరిష్కారం ఉందా?
US Iran Peace Deal: ఇరాన్‌కు 300 బిలియన్ డాలర్ల పరిహారం..! యుద్ధంతో డొనాల్డ్ ట్రంప్ ఏం సాధించారు?
ఇరాన్‌కు 300 బిలియన్ డాలర్ల పరిహారం..! యుద్ధంతో డొనాల్డ్ ట్రంప్ ఏం సాధించారు?
International Yoga Day: ఏపీలో పండుగలా యోగాడే నిర్వహణకు ఏర్పాట్లు - తెలంగాణలో లైట్ - ఎందుకలా?
ఏపీలో పండుగలా యోగాడే నిర్వహణకు ఏర్పాట్లు - తెలంగాణలో లైట్ - ఎందుకలా?
Vaibhav Suryavanshi: లంక ఆటగాళ్లతో వివాదం.. చిక్కుల్లో వైభవ్ సూర్యవంశీ! ఐసీసీ క్రమశిక్షణా చర్యలు తప్పవా ?
లంక ఆటగాళ్లతో వివాదం.. చిక్కుల్లో వైభవ్ సూర్యవంశీ! ఐసీసీ క్రమశిక్షణా చర్యలు తప్పవా ?
Embed widget