అన్వేషించండి

Oasis Fertility : కాకినాడలో కాబోయే తల్లిదండ్రుల కోసం బేబీ షవర్ నిర్వహించిన ఒయాసిస్ ఫెర్టిలిటీ! 

Oasis Fertility : తల్లి కావాలనే ప్రయాణంలో ఎన్నో సమస్యలు ఎదుర్కొన్న తల్లులు, వారికి అండగా నిలిచిన భాగస్వాములను అభినందించేందుకు ఈ వేడుక చేసినట్టు ఒయాసిస్‌ తెలిపారు.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom

Oasis Fertility : అమ్మానాన్న అని పిలిపించుకోవాలని పెళ్లైన జంటకు ఉంటుంది. కానీ కొన్నిసార్లు ఆరోగ్య సమస్యలు ఆ కలను దూరం చేస్తుంటాయి. అలాంటి వారికి అత్యాధునిక వైద్యంతో తోడుగా నిలిచి, వారి కలల్ని నిజం చేస్తోంది ఒయాసిస్‌ ఫెర్టిలిటీ. తాజాగా కాకినాడ కేంద్రంలో చికిత్స తీసుకొని త్వరలో తల్లిదండ్రులు కాబోతున్న దంపతుల కోసం నిర్వహించిన బేబీ షవవర్‌(శ్రీమంతం) వేడుక ఆకట్టుకుంది. ఇదే నమ్మకంతో పదహారేళ్లుగా ప్రజల మన్ననలు పొందుతున్నామని ఓయాసిస్ సంస్థ పేర్కొంది. 


Oasis Fertility : కాకినాడలో కాబోయే తల్లిదండ్రుల కోసం బేబీ షవర్ నిర్వహించిన ఒయాసిస్ ఫెర్టిలిటీ! 

తల్లి కావాలనే ప్రయాణంలో ఎన్నో సమస్యలు ఎదుర్కొన్న తల్లులు, వారికి అండగా నిలిచిన భాగస్వాములను అభినందించేందుకు ఈ వేడుక చేసినట్టు ఒయాసిస్‌ తెలిపారు. దంపతులు ఈ ప్రయాణంలో కనబర్చిన స్థైర్యం, సానుకూలత, నమ్మకాన్ని ఒయాసిస్‌ కొనియాడింది. ఈ సందర్భంగా ఒయాసిస్‌ ఫెర్టిలిటీ కో ఫౌండర్‌, మెడికల్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ దుర్గా జి. రావు మాట్లాడుతూ "ఒయాసిస్‌ ఫెర్టిలిటీలో మేము సాధించిన ప్రతి విజయం ఆశ, సంరక్షణ, నమ్మకానికి ప్రతిరూపం. ఎంత కాలంగా ఎదురు చూస్తున్న ఈ కొత్త ఆరంభాలను జరుపుకోవడానికి ఈ వేడు ఒక వేదిక " అని అన్నారు. సహాయక ఫెర్టిలిటీ చికిత్సల ద్వారా తల్లిదండ్రులుగా మారే అనుభవం ఎంతో ప్రత్యేకమైనదని అన్నారు. 


Oasis Fertility : కాకినాడలో కాబోయే తల్లిదండ్రుల కోసం బేబీ షవర్ నిర్వహించిన ఒయాసిస్ ఫెర్టిలిటీ! 

కాకినాడ కేంద్రం ప్రారంభమైనప్పటి నుంచి ఈ ప్రాంతంలోని ఎంతో మంది దంపతులకు ఒయాసిస్ భరోసా ఇస్తోందని సంస్థ పేర్కొంది. ఇక్కడ  కేవలం సాధారణ చికిత్సలే కాకుండా, ప్రపంచస్థాయి టెక్నాలజీని సామాన్యులకు అందుబాటులోకి తీసుకొచ్చామని తెలిపారు. ప్రాథమిక, ఆధునిక సంతాన సాఫల్య చికిత్సలు, IUI అండ్‌ IVF, అండాలను ప్రయోగశాలలో పక్వానికి తెచ్చేందుకు CAPA-IVM విధానం తెచ్చామన్నారు. జన్యుపరమైన లోపాలు లేని బిడ్డల కోసం చేసే PGT పరీక్షలను అందుబాటులో ఉంచామన్నారు. దీని ద్వారా ఈ ప్రాంతంలో రీప్రొడక్టివ్‌ హెల్త్‌కేర్ రంగంలో ఒయాసిస్ ముందంజలో ఉందని సంస్థ అభిప్రాయపడుతోంది.


Oasis Fertility : కాకినాడలో కాబోయే తల్లిదండ్రుల కోసం బేబీ షవర్ నిర్వహించిన ఒయాసిస్ ఫెర్టిలిటీ! 

ఒయాసిస్ ఫెర్టిలిటీ సీఈవో పుష్కరాజ్ షెనాయ్ మాట్లాడుతూ... "ఒకప్పుడు మా వద్దకు ఎంతో ఆశతో వచ్చిన వారు నేడు తల్లిండ్రులుగా మారడం చూడటం చాలా ఆనందంగా ఉంది. ఇది సైన్ మీద ఉన్న నమ్మకాన్ని పెంచే వేడుక. ఇన్‌ ది గుడ్ హ్యాండ్స్‌ ఆఫ్‌ సైన్ అనే మా నినాదాన్ని ప్రతిబింబిస్తూ, ప్రతి జంట కలను సాకారం చేయడానికి మేం నిరంతరం కృషి చేస్తూనే ఉంటాం" అని స్పష్టం చేశారు. 


Oasis Fertility : కాకినాడలో కాబోయే తల్లిదండ్రుల కోసం బేబీ షవర్ నిర్వహించిన ఒయాసిస్ ఫెర్టిలిటీ! 

ఫెర్టిలిటీ చికిత్స అంటే చాలా మంది కేవలం మందులు, ఇంజక్షన్లు అని అనుకుంటారని కానీ అంతకంటే మించినదని కాకినాడ కన్సెల్టెంట్‌ ఫెర్టిలిటీ స్పెషలిస్ట్ డాక్టర్ దీప్తి ప్రియదర్శని అభిప్రాయపడ్డారు. " బేబీ షవర్‌ వంటి సందర్భాలు మాకు ఒక విషయాన్ని గుర్తు చేస్తాయి. ఫెర్టిలిటీ సంరక్షణ అనేది కేవలం టెక్నాలజీ గురించి మాత్రమే కాదు, ఆనందం, ఆశతో నిండిన కొత్త జీవితాలను సృష్టించడం గురించి. ఇక్కడ ఉన్న దంపతుల ముఖాల్లో కనిపిస్తున్న ఆనందమే మాకు అతి పెద్ద బహుమతి" అని పేర్కొన్నారు.                 

Frequently Asked Questions

ఒయాసిస్ ఫెర్టిలిటీ దంపతులకు ఎలాంటి సహాయం అందిస్తుంది?

ఆరోగ్య సమస్యల వల్ల సంతానం లేని దంపతులకు అత్యాధునిక వైద్యంతో సహాయం అందించి, వారి కలలను నిజం చేస్తుంది.

కాకినాడలో ఒయాసిస్ ఫెర్టిలిటీ అందిస్తున్న ప్రత్యేక చికిత్సలు ఏమిటి?

IUI & IVF, CAPA-IVM విధానం, PGT పరీక్షలు వంటి ప్రపంచస్థాయి టెక్నాలజీని సామాన్యులకు అందుబాటులోకి తెచ్చింది.

బేబీ షవర్ (శ్రీమంతం) వేడుక ఎందుకు నిర్వహించారు?

తల్లి కావాలనే ప్రయాణంలో సమస్యలు ఎదుర్కొన్న తల్లులను, వారికి అండగా నిలిచిన భాగస్వాములను అభినందించడానికి ఈ వేడుక నిర్వహించారు.

ఒయాసిస్ ఫెర్టిలిటీ యొక్క నినాదం ఏమిటి?

సైన్ మీద ఉన్న నమ్మకాన్ని పెంచే వేడుక ఇది. 'ఇన్ ది గుడ్ హ్యాండ్స్ ఆఫ్ సైన్' అనే నినాదాన్ని ప్రతిబింబిస్తుంది.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Kovvur Jeelugumilli Highway: కొవ్వూరు -జీలుగుమిల్లి మధ్య 368 కోట్లతో కొత్త హైవే.. పోలవరం మీదుగా 2 లేన్లతో అనుమతి
కొవ్వూరు -జీలుగుమిల్లి మధ్య 368 కోట్లతో కొత్త హైవే.. పోలవరం మీదుగా 2 లేన్లతో అనుమతి
Kakinada Fireworks Explosion: వేట్లపాలెం బాణసంచా పేలుడు.. ముడిసరకు అమ్మిన వ్యాపారిపై కేసు నమోదు
వేట్లపాలెం బాణసంచా పేలుడు.. ముడిసరకు అమ్మిన వ్యాపారిపై కేసు నమోదు
Gas Price Hike: ఇరాన్- ఇజ్రాయెల్ వార్ ఎఫెక్ట్‌! భారీగా పెరిగిన గ్యాస్‌ ధరలు! మీ ప్రాంతాల్లో ఉన్న రేటు తెలుసుకోండి!
ఇరాన్- ఇజ్రాయెల్ వార్ ఎఫెక్ట్‌! భారీగా పెరిగిన గ్యాస్‌ ధరలు! మీ ప్రాంతాల్లో ఉన్న రేటు తెలుసుకోండి!
Pawan Kalyan: పరిపాలనలో పవన్ కళ్యాణ్ మార్క్.. తన శాఖల్లో పనులపై బుక్‌లెట్ - కుప్పానికి ఎంత కేటాయించారంటే..
పరిపాలనలో పవన్ కళ్యాణ్ మార్క్.. తన శాఖల్లో పనులపై బుక్‌లెట్ - కుప్పానికి ఎంత కేటాయించారంటే..
Advertisement

వీడియోలు

Santosh Nagar Steel Bridge | హైదరాబాద్ లో వివాదాస్పద స్టీల్ బ్రిడ్జి వద్ద పనులు ఎందుకు నిలిచిపోయాయి?
Sanju Samson on Recent Performance | అదృష్టం తన జీవితంలోనూ ఉందన్న సంజూ శాంసన్ | ABP Desam
Fans worrying Ahmedabad Pitch | పీడకల మిగిల్చిన అహ్మదాబాద్ పిచ్ పైనే మళ్లీ ఫైనల్ | ABP Desam
Axar patel on Golden Catches vs Eng | T20 World cup 2026 లో జడ్డూ లేని లోటును తీరుస్తున్న అక్షర్ | ABP Desam
Abhishek Sharma Poor Form | T20 World Cup 2026 ఫైనల్లో అభిషేక్ ప్లేస్ పై డౌట్స్ | ABP Desam
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Kadiri: కదిరి లక్ష్మీ నరసింహ స్వామి బ్రహ్మోత్సవాల్లో రాజకీయాలు - బీజేపీ నేతలకు అవమానం - ఎమ్మెల్యే పనే ?
కదిరి లక్ష్మీ నరసింహ స్వామి బ్రహ్మోత్సవాల్లో రాజకీయాలు - బీజేపీ నేతలకు అవమానం - ఎమ్మెల్యే పనే ?
Kavitha Hunger Strike: ఖమ్మంలో సెగలు రేపుతున్న కవిత దీక్ష! భూబాధితుల కోసం అంబేద్కర్ భవన్‌లో నిరవధిక పోరాటం! 
ఖమ్మంలో సెగలు రేపుతున్న కవిత దీక్ష! భూబాధితుల కోసం అంబేద్కర్ భవన్‌లో నిరవధిక పోరాటం! 
LPG Cylinder New Rule: ఎల్‌పిజి ఉత్పత్తి పెంచాలని రిఫైనరీస్‌కు కేంద్రం ఆదేశం!రెస్టారెంట్లు, హోటళ్లకు సరఫరా చేయడానికి కమిటీ ఏర్పాటు!
ఎల్‌పిజి ఉత్పత్తి పెంచాలని రిఫైనరీస్‌కు కేంద్రం ఆదేశం!రెస్టారెంట్లు, హోటళ్లకు సరఫరా చేయడానికి కమిటీ ఏర్పాటు!
India LPG Cylinder News: మధ్యప్రాచ్య యుద్ధంతో LPG సిలిండర్లపై కీలక నిర్ణయం! బుకింగ్ సమయాన్ని పొడిగింపు!
మధ్యప్రాచ్య యుద్ధంతో LPG సిలిండర్లపై కీలక నిర్ణయం! బుకింగ్ సమయాన్ని పొడిగింపు!
Pakistan Oil Crisis: పాకిస్తాన్‌లో చమురు సంక్షోభం! పాఠశాలలు బంద్‌! వారానికి 4 రోజులే ప్రభుత్వ ఆఫీస్‌లు! మంత్రుల జీతాల్లో కోత! ఇఫ్తార్ విందులపై నిషేధం! 
పాకిస్తాన్‌లో చమురు సంక్షోభం! పాఠశాలలు బంద్‌! వారానికి 4 రోజులే ప్రభుత్వ ఆఫీస్‌లు! మంత్రుల జీతాల్లో కోత! ఇఫ్తార్ విందులపై నిషేధం! 
Velugumatla Issue: వెలుగుమట్ల బాధితుల కోసం రోడ్డెక్కిన కవిత పోరాటం - ఖమ్మంలో ఉద్రిక్తత
వెలుగుమట్ల బాధితుల కోసం రోడ్డెక్కిన కవిత పోరాటం - ఖమ్మంలో ఉద్రిక్తత
Nara Lokesh: మంగళగిరిలో మరో ఎన్నికల హామీ నిలబెట్టుకున్న మంత్రి నారా లోకేష్, రూ.294.20 కోట్లతో పనులు
మంగళగిరిలో మరో ఎన్నికల హామీ నిలబెట్టుకున్న మంత్రి నారా లోకేష్, రూ.294.20 కోట్లతో పనులు
Budget Session 2026: ఇరాన్ యుద్ధంపై రాజ్యసభలో జైశంకర్ కీలక ప్రకటన.. గల్ఫ్‌లో భారత పౌరుల భద్రతకు హామీ!
ఇరాన్ యుద్ధంపై రాజ్యసభలో జైశంకర్ కీలక ప్రకటన.. గల్ఫ్‌లో భారత పౌరుల భద్రతకు హామీ!
Embed widget