అన్వేషించండి

Nidadavolu - Duvvada Railway Line: ఏపీకి కేంద్రం గుడ్ న్యూస్.. నిడదవోలు - దువ్వాడ మధ్య 10వేల కోట్లతో కొత్త రైల్వే లైన్

ఏపీకి కేంద్రం భారీ ఊరటనిస్తూ నిడదవోలు- దువ్వాడ మధ్య అదనంగా మరో రెండు రైల్వే లైన్ల (3, 4 లైన్లు) నిర్మాణానికి రూ. 9,889 కోట్లు విడుదల చేసింది.

ఏపీకి కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది. నిడదవోలు- దువ్వాడ మధ్య కొత్తగా మరో రెండు రైల్వే లైన్లు వేయడం కోసం రూ.9,889 కోట్లు విడుదల చేస్తూ కేంద్ర క్యాబినెట్ నిర్ణయం తీసుకుంది. ఆల్రెడీ ఫంక్షన్ లో ఉన్న  రెండు లైన్లకు తోడు 3,4 రైల్వే లైన్ వేయడం కోసం  ఈ బడ్జెట్ ను కేటాయించారు. ఈ రెండు పట్టణాల మధ్య మొత్తం రైల్వే లైన్ పొడవు 198 km కాగా రెండు వైపులా కలిపి 458 km గా నిర్మించబోతున్నారు. ఈ రైల్వే లైన్ ఈస్ట్ గోదావరి, కోనసీమ, కాకినాడ, అనకాపల్లి,విశాఖపట్నం  జిల్లాలను కవర్ చేస్తుంది.

ఏపీలోని ఈస్ట్ కోస్ట్ తీరం వెంబడి ఉన్న  విశాఖపట్నం, గంగవరం, కాకినాడ, మచిలీపట్నం కోట్లనుపోర్ట్ లలోని  సరుకు రవాణాని దృష్టిలో పెట్టుకుని ఈ రైల్వేలైన్ నిర్మిస్తున్నారు.  చెన్నై హౌరా మధ్య ఉన్న రైల్వే లైన్ లలో పెరిగిపోయిన రద్దీని  దృష్టిలో పెట్టుకుని ఈ కొత్త రైల్వే లైన్ శాంక్షన్ చేశారు. 


Nidadavolu - Duvvada Railway Line: ఏపీకి కేంద్రం గుడ్ న్యూస్.. నిడదవోలు - దువ్వాడ మధ్య 10వేల కోట్లతో కొత్త రైల్వే లైన్

గోదావరిపై క్రొత్త రైల్వే బ్రిడ్జ్ నిర్మాణం 

నిడదవోలు -దువ్వాడ  మధ్య కేంద్రం నిర్మిస్తున్న మూడు, నాలుగు రైల్వే లైన్ లలో భాగం గా గోదావరి నదిపై రాజమండ్రి వద్ద  క్రొత్త రైల్వే బ్రిడ్జి నిర్మిస్తారు. అది కూడా ఈ ప్రాజెక్టులో భాగం. కొత్త బ్రిడ్జి గోదావరిపై 4.3 km పొడవు ఉంటుంది. అలాగే 2.6 ఏడు కిలోమీటర్ల లైన్ వయాడెక్ట్ మీదుగా వెళుతుంది. మూడు చోట్ల బైపాస్ లైన్ నిర్మిస్తారు. ఓవరాల్ గా ఇప్పుడు ఆల్రెడీ ఉన్న రైల్వే లైన్ కంటే నిడదవోలు - దువ్వాడ మధ్య 8 కిలోమీటర్ల  తక్కువ దూరం ఉండేలా 3,4 లైన్ లు వేస్తారు.

ప్రధానంగా పోర్టుల కనెక్టివిటీ, సరుకు రవాణా తో పాటు అన్నవరం అంతర్వేది ద్రాక్షారామం లాంటి పుణ్యక్షేత్రాల కు దగ్గరగా టెంపుల్ టూరిజం ప్రమోట్ చేసేందుకు ఈ లైన్ నిర్మిస్తున్నట్టు రైల్వే తెలిపింది. ఆల్రెడీ విజయవాడ నుంచి నిడదవోలు వరకూ ఏలూరు మీదుగా రెండు లైన్ లు, భీమవరం మీదుగా మరో రెండు లైన్ లు ఉన్నాయి. ఇవి నాలుగు లైన్ లు నిడదవోలు జంక్షన్ లో కలుస్తాయి. నిడదవోలు నుంచి దువ్వాడ మంచి ఆల్రెడీ ఉన్న రెండు లైన్ లకు కొత్తగా మూడు నాలుగు రైల్వే లైన్లు కలవడం వల్ల టోటల్గా విజయవాడ విశాఖపట్నం మధ్య 4 లైన్ లు ఏర్పడి నట్టు అవుతాయి. దీనితో సరుకు రవాణా ఈజీ అవ్వడంతో పాటు  మరికొన్ని కొత్త ట్రైన్లు నడిపే అవకాశం ఉంటుంది.


Nidadavolu - Duvvada Railway Line: ఏపీకి కేంద్రం గుడ్ న్యూస్.. నిడదవోలు - దువ్వాడ మధ్య 10వేల కోట్లతో కొత్త రైల్వే లైన్
ఉత్తర ప్రదేశ్ కు 15 వేల కోట్లు కేటాయింపు 

 ఉత్తరప్రదేశ్లోని ఘజియాబాద్ -సీతాపూర్ మధ్య కూడా 3,4 రైల్వే లైన్ లు వేయడం కోసం కేంద్ర క్యాబినెట్ 14,926కోట్లు కేటాయిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ రెండు లైన్లకు కలిపి 859 km మేర ట్రాక్ వేస్తారు.ఈ రెండు నగరాల మధ్య మెషినరీ, ఫార్మా, ఇత్తడి వస్తువులు, ఎలెక్ట్రానిక్స్, ఫర్నీచర్, ఇంజనీరింగ్ వస్తువుల విడిభాగాలు, టెక్స్ టైల్స్ ఇలాంటి అనేక పారిశ్రామిక సరుకు రవాణా జరుగుతూ ఉంటుంది. ఎప్పటినుంచో ఈ రెండు సిటీస్ మధ్య మూడు నాలుగు లైన్లు నిర్మించాలని డిమాండ్ ఉంది. ఇన్నాళ్లకు కేంద్ర కేబినెట్ ఆ దిశగా నిర్ణయం తీసుకుంది. ఏపీ ఉత్తరప్రదేశ్ కలిపి మొత్తం 15 జిల్లాల్లో 1317 కిమీ పొడవున ఈ మూడు నాలుగు రైల్వే లైన్ లు నిర్మించడానికి 24,815 కోట్లు కేటాయిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Breaking News: వెండి దిగుమతులపై కేంద్ర ప్రభుత్వం ఆంక్షలు
వెండి దిగుమతులపై కేంద్ర ప్రభుత్వం ఆంక్షలు
Reliance AI Data Centre At Bhogapuram: ఏపీలో రిలయన్స్‌ ఏఐ డేటా సెంటర్‌!భోగాపురంలో 855 ఎకరాలు కేటాయించిన ప్రభుత్వం!
ఏపీలో రిలయన్స్‌ ఏఐ డేటా సెంటర్‌!భోగాపురంలో 855 ఎకరాలు కేటాయించిన ప్రభుత్వం!
AP University Posts: ఏపీలోని యూనివర్శిటీ జాబ్స్‌లో అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల వివరాలు ఇవే!
ఏపీలోని యూనివర్శిటీ జాబ్స్‌లో అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల వివరాలు ఇవే!
Breaking News: తెలంగాణ ఇంటర్‌లో భారీ మార్పులు! ఫస్ట్ ఇయర్ నుంచే ప్రాక్టికల్స్
తెలంగాణ ఇంటర్‌లో భారీ మార్పులు! ఫస్ట్ ఇయర్ నుంచే ప్రాక్టికల్స్
Advertisement

వీడియోలు

RTC Bus Overtake Shock సిరిసిల్ల ప్రమాదంలో ట్విస్ట్.. కొత్త CCTVలో బయటపడిన అసలు కారణం
“నా లవర్ మెసేజ్‌లు చదివారు”.. యానాంలో యువకుడి హైడ్రామా!
Sachin Amuzed: కర్రల కారును చూసి సచిన్ ఫిదా.. రోడ్డు పక్కన పిల్లాడిని పలకరించిన క్రికెట్ లెజెండ్
Krunal Pandya Injury: గాయపడినా.. RCBని గెలిపించేవరకూ పోరాటం ఆపని కృణాల్ పాండ్యా
Telangana Politics: మరో స్థాయికి వెళ్లిన బూతుల పంచాయతీ.. కంట్రోల్ తప్పిన పొలిటీషియన్స్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
IPL 2026 KKR VS GT Result Update: GTకి షాకిచ్చిన KKR.. ప్లే ఆఫ్స్ అవ‌కాశాలు స‌జీవం చేసుకున్న ర‌హానే సేన‌.. స‌త్తా చాటిన అలెన్, ర‌ఘువంశీ, న‌రైన్
GTకి షాకిచ్చిన KKR.. ప్లే ఆఫ్స్ అవ‌కాశాలు స‌జీవం చేసుకున్న ర‌హానే సేన‌.. స‌త్తా చాటిన అలెన్, ర‌ఘువంశీ, న‌రైన్
PM Modi: 11వ శతాబ్దపు చోళుల వారసత్వ సంపద మళ్లీ భారత్‌కు.. గుడ్ న్యూస్ చెప్పిన ప్రధాని మోదీ
11వ శతాబ్దపు చోళుల వారసత్వ సంపద మళ్లీ భారత్‌కు.. గుడ్ న్యూస్ చెప్పిన ప్రధాని మోదీ
Bandi Sanjay About Bandi Bhagirath: బండి భగీరథ్‌ను ముందే పోలీసులకు అప్పగిద్దామనుకున్నా.. కానీ: బండి సంజయ్
బండి భగీరథ్‌ను ముందే పోలీసులకు అప్పగిద్దామనుకున్నా.. కానీ: బండి సంజయ్
Voter Revision 2026: మీ ఓటు - మీ బాధ్యత- ఓటర్ల జాబితా ప్రక్షాళన ప్రారంభం.. మీ పేరు ఉందో లేదో ఇలా చెక్ చేసుకోండి!
మీ ఓటు - మీ బాధ్యత- ఓటర్ల జాబితా ప్రక్షాళన ప్రారంభం.. మీ పేరు ఉందో లేదో ఇలా చెక్ చేసుకోండి!
YS Jagan: సంపద సృష్టి కాదు.. సంక్షోభ సృష్టి - కాగ్ లెక్కలతో చంద్రబాబు సర్కార్‌పై జగన్ అటాక్!
సంపద సృష్టి కాదు.. సంక్షోభ సృష్టి - కాగ్ లెక్కలతో చంద్రబాబు సర్కార్‌పై జగన్ అటాక్!
CBSE New Language Policy: సీబీఎస్ఈ త్రిభాషా విధానం తప్పనిసరి.. దానివల్ల ఏం మార్పులు వస్తాయి
సీబీఎస్ఈ త్రిభాషా విధానం తప్పనిసరి.. దానివల్ల ఏం మార్పులు వస్తాయి
Angkrish Raghuvanshi Shines: గంభీర్, ఉత‌ప్ప‌ల స‌ర‌స‌న‌ రఘువంశీ .. గుజరాత్‌పై కోల్‌కతా రికార్డు స్కోరు
గంభీర్, ఉత‌ప్ప‌ల స‌ర‌స‌న‌ రఘువంశీ .. గుజరాత్‌పై కోల్‌కతా రికార్డు స్కోరు
ఇథనాల్‌ దిశగా ముందడుగు! First Flex Fuel SUV కారు విడుదల చేయనున్న Tata Motors
ఇథనాల్‌ దిశగా ముందడుగు! First Flex Fuel SUV కారు విడుదల చేయనున్న Tata Motors
Embed widget