అన్వేషించండి

Milk Buying Tips: ప్యాకెట్‌ పాలు కొనేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటీ? కల్తీ జరిగితే ఎవరికి ఫిర్యాదు చేయాలి?

Milk Buying Tips: పాలు కొనేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా ప్యాకెట్ మిల్క్ విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాలి.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom

Milk Buying Tips: దాదాపు ప్రతి భారతీయుడి ఇంట్లో ఉదయం పాల ప్యాకెట్ కటింగ్‌తోనే మొదలవుతుంది. గతంలో ప్రతి ఇంటికి పాలు పోసే వాళ్ల ఉండే వాళ్లు. అయితే వాటి స్థానంలో ఎక్కువ శాతం మంది పాల ప్యాకెట్లు వేయించుకుంటున్నారు. దీని కోసం ప్రత్యేకంగా యాప్‌లు కూడా వచ్చేశాయి. వాటిలో రాత్రి బుక్ చేస్తే ఉదయానికల్లా గుమ్మంలో ప్యాకెట్ ఉంటోంది. దీంతో పాల వ్యక్తి వచ్చే వరకు ఎదురు చూడాల్సిన పని లేకుండా సింపుల్‌గా పని సాగిపోతోంది. ఇలాంటి పాల ప్యాకెట్లు కొనేటప్పుడు కొన్ని విషయాలను గుర్తు పెట్టుకోవాలి. లేకుంటే మీరు కచ్చితంగా అనారోగ్యం పాలు అవుతారు. 

మీరు పాల ప్యాకెట్‌ కొనే ప్రతిసారీ కొన్ని విషయాలను గుర్తు పెట్టుకోవాలి. ప్యాకెట్‌పై FSSAI లోగో ఉందా లేదా అని చూడాలి. దీంతోపాటు ఆ సంస్థ ఇచ్చిన లైసెన్స్ ఉందా లేదా చూడాలి. ఆ నెంబర్‌ 14 డిజిట్స్‌తో  ఉంటుంది. ఆ నెంబర్ లేకపోతే ఆ ఉత్పత్తి నమ్మదగినది కాదు అని గుర్తు పెట్టుకోవాలి. ప్యాకింగ్ చేసిన తేదీని, ఎక్స్‌పైరీ తేదీని స్పష్టంగా ఉన్నాయో లేదో చూడాలి. గడువు ముగిసిన పాలు వాడటం ప్రమాదకరం. 

మీ ఆరోగ్య అవసరాలకు అనుగుణంగా ఫుల్‌క్రీమ్‌(6శాతం ఫ్యాట్) టోన్డ్‌(3శాతం ఫ్యాట్‌) స్కిమ్డ్‌ మిల్క్‌ ఎంచుకోవడం మంచిది. పిల్లలకు ఫుల్‌ క్రీమ్‌, బరువు తగ్గాలనుకునే వారికి టోన్డ్‌ పాలు బెటర్. ప్యాకెట్‌ లీక్ అవుతుందో లేదా ఉబ్బిపోయి ఉందా అనేది జాగ్రత్తగా చూసుకోవాలి. ప్యాకెట్ ఉబ్బింది అయితే లోపల బ్యాక్టీరియా పెరిగి ఫెర్మెంటేషన్ జరిగిందని అర్థం చేసుకోవాలి. పాలు ఎల్లప్పుడూ నాలుగు డిగ్రీల చల్లని ఉష్ణోగ్రతలో ఉంచాలి. దుకాణదారుడు ఫ్రిజ్‌లో కాకుండా బయట పెట్టి అమ్మితే బ్యాక్టీరియా చేరే అవకాశం ఉంది. పాల ఉత్పత్తులపై గ్రీన్ డాట్ ఉండాలి. 

పాలు కల్తీ అని తేలితే ఎవరికి ఫిర్యాదు చేయాలంటే?

పాలు కల్తీ అయినట్టు మీరు ప్రాథమిక పరీక్షల ద్వారా గుర్తిస్తే మీరు FSSAIకి ఫిర్యాదు చేయాలి. 1800-11-2100 నెంబర్‌కు ఫోన్ చేసి పూర్తి వివరాలు అందించవచ్చు వైబ్‌సైట్‌లో కూడా కంప్లైంట్ చేయవచ్చు. ఫిర్యాదు చేసే టైంలో బ్రాండ్‌ పేరు, కొనుగోలు తేదీ, బిల్ కాపీ, నమూనా వివరాలు ఇవ్వాలి. తెలుగు రాష్ట్రాల్లో కూడా జిల్లా ఫుడ్ సేఫ్టీ అధికారులను కూడా సంప్రదించవచ్చు. 1915 నెంబర్‌కు ఫోన్ చేసి జాతీయ వినియోగదారుల హెల్ప్‌లైన్‌కి కూడా ఫోన్ చేయవచ్చు. 

Frequently Asked Questions

పాల ప్యాకెట్ కొనేటప్పుడు ఏయే విషయాలు చూడాలి?

పాల ప్యాకెట్‌పై FSSAI లోగో, 14 అంకెల లైసెన్స్ నంబర్‌ను పరిశీలించాలి. అలాగే, ప్యాకింగ్ తేదీ, గడువు తేదీ స్పష్టంగా ఉన్నాయో లేదో నిర్ధారించుకోవాలి.

పాల ప్యాకెట్‌పై గ్రీన్ డాట్ ఎందుకు ఉండాలి?

పాల ఉత్పత్తులపై గ్రీన్ డాట్ ఉండటం తప్పనిసరి. పాలు సరైన ఉష్ణోగ్రతలో నిల్వ చేయబడి, బ్యాక్టీరియా పెరుగుదల లేదని ఇది సూచిస్తుంది.

పాల ప్యాకెట్ ఉబ్బి ఉంటే దానర్థం ఏమిటి?

ప్యాకెట్ ఉబ్బి ఉంటే, లోపల బ్యాక్టీరియా పెరిగి ఫెర్మెంటేషన్ జరిగిందని అర్థం. ఇది పాలు కల్తీ అయినట్లు లేదా పాడైనట్లు సూచిస్తుంది.

పాలు కల్తీ అని తెలిస్తే ఎవరికి ఫిర్యాదు చేయాలి?

పాలు కల్తీ అయినట్లు తేలితే, FSSAIకి 1800-11-2100 నంబర్‌కు ఫోన్ చేసి లేదా వెబ్‌సైట్‌లో ఫిర్యాదు చేయవచ్చు. జిల్లా ఫుడ్ సేఫ్టీ అధికారులను కూడా సంప్రదించవచ్చు.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

YS Jagan: ముఖ్యమంత్రిగానే భరించలేకపోతున్నాం, ఇక  ప్రధాని అయితే దేశం గతేంటీ?- చంద్రబాబుపై జగన్ కామెంట్స్ వైరల్ 
ముఖ్యమంత్రిగానే భరించలేకపోతున్నాం, ఇక  ప్రధాని అయితే దేశం గతేంటీ?- చంద్రబాబుపై జగన్ కామెంట్స్ వైరల్ 
Kavuri Sambasivarao Passes Away: కేంద్ర మాజీ మంత్రి కావూరి సాంబశివరావు కన్నుమూత, సీఎం చంద్రబాబు సహా ప్రముఖుల సంతాపం
కేంద్ర మాజీ మంత్రి కావూరి సాంబశివరావు కన్నుమూత, సీఎం చంద్రబాబు సహా ప్రముఖుల సంతాపం
Kovvur Jeelugumilli Highway: కొవ్వూరు -జీలుగుమిల్లి మధ్య 368 కోట్లతో కొత్త హైవే.. పోలవరం మీదుగా 2 లేన్లతో అనుమతి
కొవ్వూరు -జీలుగుమిల్లి మధ్య 368 కోట్లతో కొత్త హైవే.. పోలవరం మీదుగా 2 లేన్లతో అనుమతి
Kakinada Fireworks Explosion: వేట్లపాలెం బాణసంచా పేలుడు.. ముడిసరకు అమ్మిన వ్యాపారిపై కేసు నమోదు
వేట్లపాలెం బాణసంచా పేలుడు.. ముడిసరకు అమ్మిన వ్యాపారిపై కేసు నమోదు
Advertisement

వీడియోలు

Sanju Samson Phone Call with Sachin | సంజు విజయం వెనుక సచిన్
ICC Penalizes Arshdeep After T20 World Cup Final | అర్ష్‌దీప్ సింగ్‌పై ఐసీసీ వేటు
Shahid Afridi praises Team India | భారత జట్టుపై షాహిద్ అఫ్రిదీ ప్రశంసలు
BCCI Reward for T20 World Cup Champions | టీమిండియాపై బీసీసీఐ కాసుల వర్షం
Gambhir Dedicates T20WC Win to Dravid & Laxman | ట్రోఫీ గెలిచాక గంభీర్ సంచలన నిర్ణయం
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Gas Cylinder shortage: గ్యాస్ కొరతతో అయోధ్య సహా అనేక దేవాలయాల్లో అన్నదానం నిలిపివేత - మరి తిరుమల పరిస్థితి ఏమిటి?
గ్యాస్ కొరతతో అయోధ్య సహా అనేక దేవాలయాల్లో అన్నదానం నిలిపివేత - మరి తిరుమల పరిస్థితి ఏమిటి?
Good news for AP farmers: ఏపీ రైతులకు ఉగాది కానుక - 13న అన్నదాత సుఖీభవ నిధులు రూ.6వేలు జమ !
ఏపీ రైతులకు ఉగాది కానుక - 13న అన్నదాత సుఖీభవ నిధులు రూ.6వేలు జమ !
Harish Rana Case : 13 ఏళ్లు మంచంపై ఉన్న హరీష్‌ రాణా కేసు సుప్రీంకోర్టుకు ఎలా చేరింది? బ్రెయిన్ డెడ్, PVS మధ్య తేడా ఏంటీ?
13 ఏళ్లు మంచంపై ఉన్న హరీష్‌ రాణా కేసు సుప్రీంకోర్టుకు ఎలా చేరింది? బ్రెయిన్ డెడ్, PVS మధ్య తేడా ఏంటీ?
కాంగ్రెస్ నుంచి ఎంపీగా పోటీ చేసిన వ్యక్తికే క్లిన్ చిట్, ప్రజల తీర్పును అవమానించడం: కేటీఆర్
కాంగ్రెస్ నుంచి ఎంపీగా పోటీ చేసిన వ్యక్తికే క్లిన్ చిట్, ప్రజల తీర్పును అవమానించడం: కేటీఆర్
First Euthanasia: ఏ దేశంలో తొలి కారుణ్యమరణం (Mercy Killing) అమలులోకి వచ్చింది? దాని బ్యాక్‌డ్రౌండ్ పూర్తి వివరాలివే
ఏ దేశంలో తొలి కారుణ్యమరణం (Mercy Killing) అమలులోకి వచ్చింది? దాని బ్యాక్‌డ్రౌండ్ పూర్తి వివరాలివే
Kavuri Sambasivarao Passes Away: కేంద్ర మాజీ మంత్రి కావూరి సాంబశివరావు కన్నుమూత, సీఎం చంద్రబాబు సహా ప్రముఖుల సంతాపం
కేంద్ర మాజీ మంత్రి కావూరి సాంబశివరావు కన్నుమూత, సీఎం చంద్రబాబు సహా ప్రముఖుల సంతాపం
Hansika Divorce : భర్త సోహైల్‌తో హీరోయిన్ హన్సిక డివోర్స్ - నాలుగేళ్ల వివాహ బంధానికి ఎండ్ కార్డ్
భర్త సోహైల్‌తో హీరోయిన్ హన్సిక డివోర్స్ - నాలుగేళ్ల వివాహ బంధానికి ఎండ్ కార్డ్
Team India నెక్ట్స్ ఇంటర్నేషనల్ మ్యాచ్ ఎప్పుడు ఆడుతుంది? IPL కోసం ఫ్యాన్స్ వెయిటింగ్
Team India నెక్ట్స్ ఇంటర్నేషనల్ మ్యాచ్ ఎప్పుడు ఆడుతుంది? IPL కోసం ఫ్యాన్స్ వెయిటింగ్
Embed widget