అన్వేషించండి

Nara Lokesh: టీడీపీ నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నారా లోకేష్.. పొలిట్ బ్యూరో, జాతీయ, రాష్ట్ర కమిటీలు ఇవే

Nara Lokesh as TDP National Working President | నారా లోకేష్‌కు టీడీపీ నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్ ‌గా ప్రమోషన్ లభించింది. పొలిట్ బ్యూరో, జాతీయ, రాష్ట్ర కమిటీలను అధ్యక్షుడు చంద్రబాబు ప్రకటించారు.

అమరావతి: తెలుగుదేశం పార్టీలో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు టీడీపీకి  సంబంధించిన పొలిట్ బ్యూరో, జాతీయ, రాష్ట్ర కమిటీలను బుధవారం నాడు (ఏప్రిల్ 15న) ప్రకటించారు. జాతీయ స్థాయిలో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ బాధ్యతలను మంత్రి నారా లోకేష్‌కు అప్పగించగా, రాష్ట్ర అధ్యక్షుడిగా పల్లా శ్రీనివాస్ నియయితులయ్యారు. ఈ కమిటీల కూర్పులో విధేయత, కష్టపడే తత్వం, అనుభవానికి పెద్దపీట వేశారు. నామినేటెడ్ పదవులు లభించని వారికి పార్టీ పదవుల్లో ప్రాధాన్యత కల్పిస్తూ సమన్యాయం చేశామని పార్టీ అధిష్టానం పేర్కొంది.

సామాజిక సమీకరణాలు - ప్రాధాన్యతలు

2029 ఎన్నికలే లక్ష్యంగా సామాజిక, ప్రాంతీయ సమీకరణాలను బేరీజు వేస్తూ ఈ కమిటీలను రూపొందించారు. 29 మందితో పొలిట్ బ్యూరో, 31 మందితో జాతీయ కమిటీ, 185 మందితో రాష్ట్ర కమిటీని ఏర్పాటు చేశారు. గతానికి భిన్నంగా రాష్ట్ర కమిటీలోని 185 మందిలో 122 మందిని బడుగు బలహీన వర్గాల నుండి ఎంపిక చేశారు. ఇందులో బీసీలకు 77, ఎస్సీలకు 25, ఎస్టీలకు 7, మైనార్టీలకు 13 స్థానాలు కేటాయించి బీసీలకు 40 శాతం ప్రాధాన్యత కల్పించారు.

తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో 

  పేరు నియోజకవర్గం
1

నారా చంద్రబాబు నాయుడు

 

 

కుప్పం

 

 

2

కింజరాపు అచ్చెన్నాయుడు

 

 

టెక్కలి

 

 

3

గుమ్మడి సంధ్యా రాణి

 

 

సాలూరు (ST)

 

 

4

శ్రీదేవి గంట్యాడ

 

 

గజపతినగరం

 

 

5

వంగలపూడి అనిత

 

 

పాయకరావుపేట (SC)

 

 

6

యనమల రామకృష్ణుడు

 

 

తుని

 

 

7

గోరంట్ల బుచ్చయ్య చౌదరి

 

 

రాజమండ్రి రూరల్

 

 

8

జ్యోతుల వెంకటప్పారావు (నెహ్రూ)

 

 

జగ్గంపేట

 

 

9

పితాని సత్యనారాయణ

 

 

ఆచంట

 

 

10

నిమ్మల రామానాయుడు

 

 

పాలకొల్లు

 

 

11

మహమ్మద్ షరీఫ్

 

 

నర్సాపురం

 

 

12

మంతెన రామరాజు

 

 

ఉండి

 

 

13

కొల్లు రవీంద్ర

 

 

మచిలీపట్నం

 

 

14

రామయ్య

 

 

విజయవాడ పశ్చిమ

 

 

15

శ్రీరామ్ రాజగోపాల్ (తాతయ్య)

 

 

జగ్గయ్యపేట

 

 

16

గుత్తికొండ ధనుంజయ్

 

 

మంగళగిరి

 

 

17

నందమూరి బాలకృష్ణ

 

 

హిందూపురం

 

 

18

నక్కా ఆనంద్ బాబు

 

 

వేమూరు (SC)

 

 

19

అనగాని సత్య ప్రసాద్

 

 

రేపల్లె

 

 

20

పిడుగురాళ్ల మాధవి

 

 

గుంటూరు పశ్చిమ

 

 

21

దగ్గుమళ్ల ప్రసాద్ రావు

 

 

పర్చూరు

 

 

22

వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి

 

 

కోవూరు

 

 

23

బి.సి. జనార్దన్ రెడ్డి

 

 

బనగానపల్లె

 

 

24

కాలవ శ్రీనివాసులు

 

 

రాయదుర్గం

 

 

25

అరవింద్ కుమార్ గౌడ్

 

 

నాంపల్లి

 

 

26

బక్కిన నరసింహులు

 

 

షాద్‌నగర్

మహిళలకు సముచిత స్థానం

మహిళా సాధికారత దిశగా చారిత్రాత్మక నిర్ణయాలు తీసుకుంటూ, భవిష్యత్తులో రాబోయే 33 శాతం మహిళా రిజర్వేషన్లను దృష్టిలో ఉంచుకుని కమిటీలను కూర్చారు. రాష్ట్ర కమిటీలో ఏకంగా 50 మంది మహిళలకు చోటు కల్పించారు. నిబద్ధతతో పనిచేసే సాధారణ కార్యకర్తలను సైతం గుర్తించి, గజపతినగరం మండల పార్టీ అధ్యక్షురాలు గంట్యాడ దేవి, మంగళగిరి క్లస్టర్ ఇన్ఛార్జ్ గుత్తికొండ ధనుంజయ్ వంటి వారికి నేరుగా పొలిట్ బ్యూరోలో స్థానం కల్పించడం పార్టీలో సంచలనంగా మారింది.

 

రాష్ట్ర కమిటీ ముఖ్య బాధ్యతలు 

పదవి పేరు నియోజకవర్గం

అధ్యక్షుడు

 

 

పల్లా శ్రీనివాసరావు

 

 

గాజువాక

 

 

రాష్ట్ర ప్రధాన కార్యదర్శి

 

 

గౌతు శిరీష

 

 

పలాస

 

 

రాష్ట్ర ప్రధాన కార్యదర్శి

 

 

చింతకాయల విజయ్

 

 

నర్సీపట్నం

 

 

రాష్ట్ర ప్రధాన కార్యదర్శి

 

 

పర్చూరి అశోక్ బాబు

 

 

విజయవాడ తూర్పు

 

 

రాష్ట్ర ప్రధాన కార్యదర్శి

 

 

దేవినేని ఉమామహేశ్వరరావు

 

 

మైలవరం

 

 

రాష్ట్ర ప్రధాన కార్యదర్శి

 

 

పాశం సునీల్ కుమార్

 

 

గూడూరు (SC)

 

 

రాష్ట్ర ప్రధాన కార్యదర్శి

 

 

వి.ఎస్. ముఖియార్

 

 

ప్రొద్దుటూరు

 

 

రాష్ట్ర ప్రధాన కార్యదర్శి

 

 

ఎన్. అమరనాథ్ రెడ్డి

 

 

పలమనేరు

జాతీయ కమిటీ ముఖ్య బాధ్యతలు

పదవి పేరు నియోజకవర్గం

నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్

 

 

నారా లోకేష్

 

 

మంగళగిరి

 

 

జాతీయ పార్టీ కోశాధికారి

 

 

కొనకళ్ల నారాయణ

 

 

-

జాతీయ ప్రధాన కార్యదర్శి

 

 

కింజరాపు రామ్మోహన్ నాయుడు

 

 

టెక్కలి

 

 

జాతీయ ప్రధాన కార్యదర్శి

 

 

బైరెడ్డి శబరి

 

 

నందికొట్కూరు (SC)

 

 

జాతీయ ప్రధాన కార్యదర్శి

 

 

రాజేష్ కిలారు

 

 

విజయవాడ తూర్పు

పార్టీ వ్యవస్థాగత నిర్మాణం

టీడీపీని బలోపేతం చేసే క్రమంలో ముగ్గురు జాతీయ ప్రధాన కార్యదర్శులు, 18 ఉపాధ్యక్షులు, 10 అధికార ప్రతినిధులతో జాతీయ కమిటీని పటిష్టం చేశారు. రాష్ట్ర స్థాయిలో 7 ప్రధాన కార్యదర్శులు, 16 ఉపాధ్యక్షులు, 14 అధికార ప్రతినిధులు, 10 జోనల్ కో-ఆర్డినేటర్లు, 59 కార్యనిర్వాహక కార్యదర్శులు, 77 కార్యదర్శులను నియమించారు. అలాగే విజ్ఞానాన్ని పెంపొందించేందుకు నాలెడ్జి కమిటీ, హెచ్ఆర్డీ కమిటీలను కూడా ఏర్పాటు చేసి యువ నాయకత్వానికి అధినేత చంద్రబాబు పెద్దపీట వేశారు.   

ఇతర ముఖ్య కమిటీలు

కమిటీ  పేరు నియోజకవర్గం

నాలెడ్జ్ కమిటీ

 

 

గురజాల మాల్యాద్రి

 

 

తిరుపతి

 

 

స్టేట్ హెచ్ ఆర్ డి

 

 

వేపాడ చిరంజీవి

 

 

చోడవరం

 

 

మీడియా కమిటీ

 

 

దారపునేని నరేంద్ర

 

 

-

మీడియా కమిటీ

 

 

బి.వి వెంకటరాముడు

 

 

-

 

 

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More
ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Breaking News: బండి భగీరథ్ ఏ తప్పు చేయలేదు.. బెయిల్ వస్తుందని లాయర్లు చెప్పారు: బండి సంజయ్
బండి భగీరథ్ ఏ తప్పు చేయలేదు.. బెయిల్ వస్తుందని లాయర్లు చెప్పారు: బండి సంజయ్
Annamalai: ఏపీ నుంచి రాజ్యసభకు అన్నామలై? ఢిల్లీలో ఖరారైన కాషాయ వ్యూహం.. దక్షిణాది రాజకీయాల్లో భారీ మార్పులు!
ఏపీ నుంచి రాజ్యసభకు అన్నామలై? ఢిల్లీలో ఖరారైన కాషాయ వ్యూహం.. దక్షిణాది రాజకీయాల్లో భారీ మార్పులు!
AP Free Electricity Scheme: సెలూన్లు, లాండ్రీ షాపులకు ఉచిత విద్యుత్.. ఎలా అప్లై చేసుకోవాలి, కావాల్సిన పత్రాలేంటి?
సెలూన్లు, లాండ్రీ షాపులకు ఉచిత విద్యుత్.. ఎలా అప్లై చేసుకోవాలి, కావాల్సిన పత్రాలేంటి?
Voter Revision 2026: మీ ఓటు - మీ బాధ్యత- ఓటర్ల జాబితా ప్రక్షాళన ప్రారంభం.. మీ పేరు ఉందో లేదో ఇలా చెక్ చేసుకోండి!
మీ ఓటు - మీ బాధ్యత- ఓటర్ల జాబితా ప్రక్షాళన ప్రారంభం.. మీ పేరు ఉందో లేదో ఇలా చెక్ చేసుకోండి!
Advertisement

వీడియోలు

RTC Bus Overtake Shock సిరిసిల్ల ప్రమాదంలో ట్విస్ట్.. కొత్త CCTVలో బయటపడిన అసలు కారణం
“నా లవర్ మెసేజ్‌లు చదివారు”.. యానాంలో యువకుడి హైడ్రామా!
Sachin Amuzed: కర్రల కారును చూసి సచిన్ ఫిదా.. రోడ్డు పక్కన పిల్లాడిని పలకరించిన క్రికెట్ లెజెండ్
Krunal Pandya Injury: గాయపడినా.. RCBని గెలిపించేవరకూ పోరాటం ఆపని కృణాల్ పాండ్యా
Telangana Politics: మరో స్థాయికి వెళ్లిన బూతుల పంచాయతీ.. కంట్రోల్ తప్పిన పొలిటీషియన్స్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Bandi Sanjay About Bandi Bhagirath: బండి భగీరథ్ ఏ తప్పు చేయలేదు, బెయిల్ వస్తుందని లాయర్లు చెప్పారు: బండి సంజయ్
బండి భగీరథ్ ఏ తప్పు చేయలేదు, బెయిల్ వస్తుందని లాయర్లు చెప్పారు: బండి సంజయ్
Voter Revision 2026: మీ ఓటు - మీ బాధ్యత- ఓటర్ల జాబితా ప్రక్షాళన ప్రారంభం.. మీ పేరు ఉందో లేదో ఇలా చెక్ చేసుకోండి!
మీ ఓటు - మీ బాధ్యత- ఓటర్ల జాబితా ప్రక్షాళన ప్రారంభం.. మీ పేరు ఉందో లేదో ఇలా చెక్ చేసుకోండి!
YS Jagan: సంపద సృష్టి కాదు.. సంక్షోభ సృష్టి - కాగ్ లెక్కలతో చంద్రబాబు సర్కార్‌పై జగన్ అటాక్!
సంపద సృష్టి కాదు.. సంక్షోభ సృష్టి - కాగ్ లెక్కలతో చంద్రబాబు సర్కార్‌పై జగన్ అటాక్!
CBSE New Language Policy: సీబీఎస్ఈ త్రిభాషా విధానం తప్పనిసరి.. దానివల్ల ఏం మార్పులు వస్తాయి
సీబీఎస్ఈ త్రిభాషా విధానం తప్పనిసరి.. దానివల్ల ఏం మార్పులు వస్తాయి
Aarti Ravi: సింహాన్ని కెలకొద్దు... నిజాలు బయట పెడతా - 'జయం' రవికి భార్య ఆర్తి కౌంటర్
సింహాన్ని కెలకొద్దు... నిజాలు బయట పెడతా - 'జయం' రవికి భార్య ఆర్తి కౌంటర్
Vikarabad Crime News: తాండూరులో మహిళలు మిస్సింగ్.. మొయినాబాద్ ఫామ్‌హౌస్‌లో మృతదేహాలు లభ్యం!
తాండూరులో మహిళలు మిస్సింగ్.. మొయినాబాద్ ఫామ్‌హౌస్‌లో మృతదేహాలు లభ్యం!
Bandi Bhageerath POCSO Case: బండి భగీరథ్‌ అరెస్టు తప్పదా! కేంద్రమంత్రి కుమారుడి కోసం ప్రత్యేక బృందాల గాలింపు!
బండి భగీరథ్‌ అరెస్టు తప్పదా! కేంద్రమంత్రి కుమారుడి కోసం ప్రత్యేక బృందాల గాలింపు!
AP Free Electricity Scheme: సెలూన్లు, లాండ్రీ షాపులకు ఉచిత విద్యుత్.. ఎలా అప్లై చేసుకోవాలి, కావాల్సిన పత్రాలేంటి?
సెలూన్లు, లాండ్రీ షాపులకు ఉచిత విద్యుత్.. ఎలా అప్లై చేసుకోవాలి, కావాల్సిన పత్రాలేంటి?
Embed widget