IAS Transfers In AndhraPradesh: ఏపీ ప్రభుత్వం భారీగా ఐఏఎస్‌ల బదిలీలు చేపట్టింది. ఈ మేరకు సీఎస్ నీరభ్ కుమార్ ప్రసాద్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. శ్రీకాకుళం, మన్యం, అనకాపల్లి, కోనసీమ, కడప ఇలా మొత్తం 12 జిల్లాలకు కొత్త కలెక్టర్లను నియమించారు.

జిల్లాల కలెక్టర్లు వీరే..

  • శ్రీకాకుళం - స్వప్నిల్ దినకర్
  • పార్వతీపురం మన్యం - శ్యామ్ ప్రసాద్
  • అనకాపల్లి - కె.విజయ
  • అంబేడ్కర్ కోనసీమ - రావిరాల మహేశ్‌ కుమార్
  • పల్నాడు - అరుణ్‌బాబు
  • కడప - లోతేటి శివశంకర్
  • నెల్లూరు - ఒ.ఆనంద్
  • తిరుపతి - డి.వెంకటేశ్వర్
  • అన్నమయ్య - చామకుర్రి శ్రీధర్
  • నంద్యాల - బి.రాజకుమారి
  • సత్యసాయి - చేతన్
  • విశాఖ - హరేంద్ర ప్రసాద్

Also Read: Harish Rao On CMs Meet : ఏడు మండలాలపైనే మొదట చర్చించాలి - చంద్రబాబు, రేవంత్ భేటీపై బీఆర్ఎస్ డిమాండ్