AP Assembly Election 2024 First Result: ఏపీలో అసెంబ్లీ, లోక్‌సభ స్థానాలకు మంగళవారం ఓట్ల లెక్కింపు నిర్వహించి ఫలితాలు ప్రకటించనుంది ఈసీ. మొదట పోస్టల్ బ్యాలెట్ ఓట్లు లెక్కిస్తారు. అది పూర్తయ్యేలోపే రెగ్యూలర్ ఓట్ల లెక్కింపు చేపడతామని ఎన్నికల అధికారులు తెలిపారు. కౌంటింగ్ కేంద్రంలో మరో ఏజెంట్‌కు నియమించుకునేందుకు రాజకీయ పార్టీలకు ఈసీ అనుమతి ఇచ్చింది. రిటర్నింగ్ ఆఫీసర్, అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్ టేబుల్ దగ్గర మరో ఏజెంట్‌ను ఏర్పాటు చేసుకునేందుకు అవకాశం కల్పించింది.

ఏపీలో మొత్తం 3.33 కోట్ల మంది ఓటు హక్కు వినియోగించుకోగా, 4.61 లక్షల మంది పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్లు వేశారు. పార్లమెంటు స్థానాలకు 2,443 ఈవీఎం టేబుళ్లు, 443 పోస్టల్‌ బ్యాలెట్‌ టేబుళ్లు ఏర్పాటు చేసినట్లు సీఈవో ముకేష్ కుమార్ మీనా తెలిపారు. అసెంబ్లీ స్థానాలకు 2,446 ఈవీఎం టేబుళ్లు, 557 పోస్టల్‌ బ్యాలెట్‌ టేబుల్స్ ఈసీ సిద్ధం చేసింది. ఓవరాల్‌గా కౌంటింగ్ కోసం 33 ప్రాంతాల్లో 401 కౌంటింగ్‌ హాళ్లు ఏర్పాటు చేశారు.

తొలి ఫలితం, చివరి ఫలితాలు అక్కడే.. 
ఏపీలో పార్లమెంట్ స్థానాల్లో అమలాపురం ఫలితాలు ఆలస్యం కానుండగా.. తొలి ఫలితం రాజమహేంద్రవరం, నరసాపురంలలో వస్తుంది. పార్లమెంట్ విషయానికొస్తే అమలాపురంలో అత్యధికంగా 27 రౌండ్స్ కౌంటింగ్ జరుగనున్నందున అక్కడ దాదాపు 9 నుంచి 10 గంటలపాటు ఓట్ల లెక్కింపు జరగనుంది. నరసాపురం, రాజమండ్రిలలో కేవలం 13 రౌండ్లలో దాదాపు 5 నుంచి 6 గంటల్లో ఓట్ల లెక్కింపు పూర్తవుతుంది. ఏపీలో భీమిలి, పాణ్యంలలో అత్యధిక రౌండ్లు అసెంబ్లీ స్థానాల విషయానికొస్తే భీమిలి, పాణ్యంలలో ఫలితాలు ఆలస్యం కానుండగా, కొవ్వూరు, నరసాపురంలో త్వరగా తొలి ఫలితం వచ్చే అవకాశం ఉంది. పాణ్యం, భీమిలీలలో అత్యధికంగా 26 రౌండ్లలో కౌంటింగ్ జరగనుండగా.. దాదాపు 9 నుంచి 10 గంటలలో లెక్కింపు పూర్తవుతుంది. అత్యల్పంగా నరసాపురం, కొవ్వూరులో అత్యల్పంగా 13 రౌండ్స్ ఉండగా, దాదాపు 5 గంటల్లోనే తొలి ఫలితం రానుందని సీఈవో ముకేష్ కుమార్ మీనా తెలిపారు.

 

 నియోజకవర్గం

 కొత్త జిల్లాలు

 పోలింగ్ స్టేషన్లు

 రౌండ్లు

 లోక్ సభ స్థానం

1

ఇచ్చాపురం

శ్రీకాకుళం

299

22

శ్రీకాకుళం

2

పలాస

శ్రీకాకుళం

284

21

శ్రీకాకుళం

3

టెక్కలి

శ్రీకాకుళం

315

23

శ్రీకాకుళం

4

పాతపట్నం

శ్రీకాకుళం

322

23

శ్రీకాకుళం

5

శ్రీకాకుళం

శ్రీకాకుళం

279

20

శ్రీకాకుళం

6

ఆముదాలవలస

శ్రీకాకుళం

259

19

శ్రీకాకుళం

7

ఎచ్చెర్ల

శ్రీకాకుళం

309

23

విజయనగరం

8

నరసన్నపేట

శ్రీకాకుళం

290

21

శ్రీకాకుళం

9

రాజాం  SC

విజయనగరం

284

21

విజయనగరం

10

పాలకొండ ST

మన్యం

287

21

అరకు   ST

11

కురుపాం ST

మన్యం

268

20

అరకు   ST

12

పార్వతీపురం SC

మన్యం

233

17

అరకు   ST

13

సాలూరు  ST

మన్యం

243

18

అరకు   ST

14

బొబ్బిలి

విజయనగరం

264

19

విజయనగరం

15

చీపురుపల్లి

విజయనగరం

257

19

విజయనగరం

16

గజపతినగరం

విజయనగరం

264

19

విజయనగరం

17

నెల్లిమర్ల

విజయనగరం

248

18

విజయనగరం

18

విజయనగరం

విజయనగరం

260

19

విజయనగరం

19

శృంగవరపుకోట

విజయనగరం

270

20

విశాఖపట్నం

20

భీమిలీ

విశాఖపట్నం

348

25

విశాఖపట్నం

21

విశాఖపట్నం East

విశాఖపట్నం

282

21

విశాఖపట్నం

22

విశాఖపట్నం South

విశాఖపట్నం

235

17

విశాఖపట్నం

23

విశాఖపట్నం North

విశాఖపట్నం

272

20

విశాఖపట్నం

24

విశాఖపట్నం West

విశాఖపట్నం

220

16

విశాఖపట్నం

25

గాజువాక

విశాఖపట్నం

302

22

విశాఖపట్నం

26

చోడవరం

అనకాపల్లి

243

19

అనకాపల్లి

27

మాడుగుల

అనకాపల్లి

235

17

అనకాపల్లి

28

అరకు ST

ASR

304

22

అరకు   ST

29

పాడేరు  ST

ASR

318

23

అరకు   ST

30

అనకాపల్లి

అనకాపల్లి

251

18

అనకాపల్లి

31

పెందుర్తి

అనకాపల్లి

282

21

అనకాపల్లి

32

ఎలమంచిలి

అనకాపల్లి

246

18

అనకాపల్లి

33

పాయకరావుపేట SC

అనకాపల్లి

292

21

అనకాపల్లి

34

నర్సీపట్నం

అనకాపల్లి

262

19

అనకాపల్లి

35

తుని

కాకినాడ

223

16

కాకినాడ

 

36

ప్రత్తిపాడు

కాకినాడ

227

17

కాకినాడ

37

పిఠాపురం

కాకినాడ

242

18

కాకినాడ

38

కాకినాడ రూరల్

కాకినాడ

264

18

కాకినాడ

39

పెద్దాపురం

కాకినాడ

200

15

కాకినాడ

40

అనపర్తి

తూర్పు గోదావరి

228

17

రాజమండ్రి

41

కాకినాడ సిటీ

కాకినాడ

233

17

కాకినాడ

42

రామచంద్రాపురం

కోనసీమ

239

18

అమలాపురం

43

ముమ్మిడివరం

కోనసీమ

268

20

అమలాపురం

44

అమలాపురం SC

కోనసీమ

235

17

అమలాపురం

45

రాజోలు SC

కోనసీమ

205

15

అమలాపురం

46

గన్నవరం SC

కోనసీమ

212

16

అమలాపురం

47

కొత్తపేట

కోనసీమ

262

19

అమలాపురం

48

మండపేట

కోనసీమ

223

16

అమలాపురం

49

రాజానగరం

తూర్పు గోదావరి

216

16

రాజమండ్రి

50

రాజమండ్రి సిటీ

తూర్పు గోదావరి

232

17

రాజమండ్రి

51

రాజమండ్రి రూరల్

తూర్పు గోదావరి

264

19

రాజమండ్రి

52

జగ్గంపేట

కాకినాడ

248

18

కాకినాడ

53

రంపచోడవరం ST

అరకు

399

29

అరకు  ST

54

కొవ్వూరు   SC

తూర్పు గోదావరి

176

13

రాజమండ్రి

55

నిడదవోలు

తూర్పు గోదావరి

205

15

రాజమండ్రి

56

ఆచంట

పశ్చిమ గోదావరి

187

14

నరసాపురం

57

పాలకొల్లు

పశ్చిమ గోదావరి

190

14

నరసాపురం

58

నరసాపురం

పశ్చిమ గోదావరి

169

13

నరసాపురం

59

భీమవరం

పశ్చిమ గోదావరి

235

17

నరసాపురం

60

ఉండి

పశ్చిమ గోదావరి

238

17

నరసాపురం

61

తణుకు

పశ్చిమ గోదావరి

233

17

నరసాపురం

62

తాడేపల్లిగూడెం

పశ్చిమ గోదావరి

209

15

నరసాపురం

63

ఉంగుటూరు

ఏలూరు

214

16

ఏలూరు

64

దెందుళూరు

ఏలూరు

239

18

ఏలూరు

65

ఏలూరు

ఏలూరు

212

16

ఏలూరు

66

గోపాలపురం       SC

తూర్పు గోదావరి

248

18

రాజమండ్రి

67

పోలవరం        ST

ఏలూరు

284

21

ఏలూరు

68

చింతలపూడి  SC

ఏలూరు

273

20

ఏలూరు

69

తిరువూరు  SC

ఎన్టీఆర్

234

17

విజయవాడ

70

నూజివీడు

ఏలూరు

286

21

ఏలూరు

71

గన్నవరం

కృష్ణా

306

22

మచిలీపట్నం

72

గుడివాడ

కృష్ణా

230

17

మచిలీపట్నం

73

కైకలూరు

ఏలూరు

235

17

ఏలూరు

74

పెడన

కృష్ణా

216

16

మచిలీపట్నం

 

75

మచిలీపట్నం

కృష్ణా

202

15

మచిలీపట్నం

76

అవనిగడ్డ

కృష్ణా

267

20

మచిలీపట్నం

77

పామర్రు  SC

కృష్ణా

238

17

మచిలీపట్నం

78

పెనమలూరు

కృష్ణా

304

22

మచిలీపట్నం

79

విజయవాడ West

ఎన్టీఆర్

253

19

విజయవాడ

80

విజయవాడ సెంట్రల్

ఎన్టీఆర్

257

19

విజయవాడ

81

విజయవాడ East

ఎన్టీఆర్

298

22

విజయవాడ

82

మైలవరం

ఎన్టీఆర్

295

22

విజయవాడ

83

నందిగామ  SC

ఎన్టీఆర్

222

16

విజయవాడ

84

జగ్గయ్యపేట

ఎన్టీఆర్

222

16

విజయవాడ

85

పెదకూరపాడు

పల్నాడు

266

19

నరసరావుపేట

86

తాడికొండ  SC

గుంటూరు

244

18

గుంటూరు

87

మంగళగిరి

గుంటూరు

286

21

గుంటూరు

88

పొన్నూరు

గుంటూరు

264

19

గుంటూరు

89

వేమూరు  SC

బాపట్ల

233

17

బాపట్ల  SC

90

రేపల్లె

బాపట్ల

264

19

బాపట్ల  SC

91

తెనాలి

గుంటూరు

273

20

గుంటూరు

92

బాపట్ల

బాపట్ల

202

15

బాపట్ల  SC

93

ప్రత్తిపాడు  SC

గుంటూరు

285

21

గుంటూరు

94

గుంటూరు West

గుంటూరు

282

21

గుంటూరు

95

గుంటూరు East

గుంటూరు

250

18

గుంటూరు

96

చిలకలూరిపేట

పల్నాడు

239

18

నరసరావుపేట

97

నరసరావుపేట

పల్నాడు

245

18

నరసరావుపేట

98

సత్తెనపల్లె

పల్నాడు

274

20

నరసరావుపేట

99

వినుకొండ

పల్నాడు

299

22

నరసరావుపేట

100

గురజాల

పల్నాడు

304

22

నరసరావుపేట

101

మాచర్ల

పల్నాడు

299

22

నరసరావుపేట

102

ఎర్రగొండపాలెం  SC

ప్రకాశం

265

19

ఒంగోలు

103

దర్శి

ప్రకాశం

282

21

ఒంగోలు

104

పర్చూరు

బాపట్ల

295

22

బాపట్ల  SC

105

అద్దంకి

బాపట్ల

298

22

బాపట్ల  SC

106

చీరాల

బాపట్ల

218

16

బాపట్ల  SC

107

సంతనూతలపాడు  SC

ప్రకాశం

256

19

బాపట్ల  SC

108

ఒంగోలు

ప్రకాశం

259

19

ఒంగోలు

109

కందుకూరు

నెల్లూరు

271

20

నెల్లూరు

110

కొండెపి SC

ప్రకాశం

283

21

ఒంగోలు

111

మార్కాపురం

ప్రకాశం

257

19

ఒంగోలు

112

గిద్దలూరు

ప్రకాశం

284

21

ఒంగోలు

113

కనిగిరి

ప్రకాశం

297

22

ఒంగోలు

 

114

కావలి

నెల్లూరు

314

23

నెల్లూరు

115

ఆత్మకూరు

నెల్లూరు

278

20

నెల్లూరు

116

కోవూరు

నెల్లూరు

324

24

నెల్లూరు

117

నెల్లూరు సిటీ

నెల్లూరు

248

18

నెల్లూరు

118

నెల్లూరు రూరల్

నెల్లూరు

275

20

నెల్లూరు

119

సర్వేపల్లి

నెల్లూరు

284

21

తిరుపతి SC

120

గూడూరు  SC

తిరుపతి

294

21

తిరుపతి SC

121

సూళ్లూరుపేట SC

తిరుపతి

304

22

తిరుపతి SC

122

వెంకటగిరి

తిరుపతి

298

22

తిరుపతి SC

123

ఉదయగిరి

నెల్లూరు

323

24

నెల్లూరు

124

బద్వేల్  SC

కడప

272

20

కడప

125

రాజంపేట

అన్నమయ్య

287

21

రాజంపేట

126

కడప

కడప

272

20

కడప

127

కోడూరు SC

అన్నమయ్య

252

18

రాజంపేట

128

రాయచోటి

అన్నమయ్య

292

21

రాజంపేట

129

పులివెందుల

కడప

301

22

కడప

130

అమలాపురం

కడప

249

18

కడప

131

జమ్మలమడుగు

కడప

315

23

కడప

132

ప్రొద్దటూరు

కడప

267

20

కడప

133

మైదుకూరు

కడప

269

20

కడప

134

ఆళ్లగడ్డ

నంద్యాల

295

22

నంద్యాల

135

శ్రీశైలం

నంద్యాల

226

17

నంద్యాల

136

నందికొట్కూరు  SC

నంద్యాల

251

18

నంద్యాల

137

కర్నూలు

కర్నూలు

258

19

కర్నూలు

138

పాణ్యం

నంద్యాల

340

25

నంద్యాల

139

నంద్యాల

నంద్యాల

281

21

నంద్యాల

140

బనగానపల్లె

నంద్యాల

277

20

నంద్యాల

141

డోన్

నంద్యాల

291

21

నంద్యాల

142

పత్తికొండ

కర్నూలు

255

19

కర్నూలు

143

కొడుమూరు  SC

కర్నూలు

275

20

కర్నూలు

144

ఎమ్మిగనూరు

కర్నూలు

271

20

కర్నూలు

145

మంత్రాలయం

కర్నూలు

237

17

కర్నూలు

146

ఆధోని

కర్నూలు

256

19

కర్నూలు

147

ఆలూరు

కర్నూలు

294

21

కర్నూలు

148

రాయదుర్గం

అనంతపురం

296

22

అనంతపురం

149

ఉరవకొండ

అనంతపురం

259

19

అనంతపురం

150

గుంతకల్లు

అనంతపురం

276

20

అనంతపురం

151

తాడిపత్రి

అనంతపురం

272

20

అనంతపురం

152

సింగనమల SC

అనంతపురం

293

21

అనంతపురం

 

153

అనంతపురం Urban

అనంతపురం

277

20

అనంతపురం

154

కళ్యాణదుర్గం

అనంతపురం

261

19

అనంతపురం

155

రాప్తాడు

అనంతపురం

279

20

హిందూపురం

156

మడకశిర  SC

శ్రీ సత్యసాయి

237

17

హిందూపురం

157

హిందూపురం

శ్రీ సత్యసాయి

253

19

హిందూపురం

158

పెనుకొండ

శ్రీ సత్యసాయి

265

19

హిందూపురం

159

పుట్టపర్తి

శ్రీ సత్యసాయి

238

17

హిందూపురం

160

ధర్మవరం

శ్రీ సత్యసాయి

287

21

హిందూపురం

161

కదిరి

శ్రీ సత్యసాయి

281

21

హిందూపురం

162

తంబళ్లపల్లె

అన్నమయ్య

236

17

రాజంపేట

163

పీలేరు

అన్నమయ్య

281

21

రాజంపేట

164

మదనపల్లె

అన్నమయ్య

259

19

రాజంపేట

165

పుంగనూరు

చిత్తూరు

262

19

రాజంపేట

166

చంద్రగిరి

తిరుపతి

395

29

చిత్తూరు  SC

167

తిరుపతి

తిరుపతి

267

20

తిరుపతి SC

168

శ్రీకాళహస్తి

తిరుపతి

293

21

తిరుపతి SC

169

సత్యవేడు SC

తిరుపతి

279

20

తిరుపతి SC

170

నగరి

చిత్తూరు

229

17

చిత్తూరు  SC

171

గంగాధర నెల్లూరు

చిత్తూరు

255

19

చిత్తూరు  SC

172

చిత్తూరు

చిత్తూరు

226

17

చిత్తూరు  SC

173

పూతలపట్టు  SC

చిత్తూరు

260

19

చిత్తూరు  SC

174

పలమనేరు

చిత్తూరు

287

21

చిత్తూరు  SC

175

కుప్పం

చిత్తూరు

243

18

చిత్తూరు  SC