అన్వేషించండి

Bharat Ratna for NTR: 'ఎన్టీఆర్‌కు భారతరత్న ఇవ్వాలని తీర్మానిద్దాం- మోడీని కలుద్దాం' అసెంబ్లీలో జనసేన ఎమ్మెల్యే డిమాండ్!

Bharat Ratna for NTR: ఎన్టీఆర్‌కు భారతరత్న ఇవ్వాలని డిమాండ్ మరోసారి తెరపైకి వచ్చింది. దీనిపై అసెంబ్లీలో తీర్మానం చేయాలని జనసేన ఎమ్మెల్యే డిమాండ్ చేశారు.

Bharat Ratna for NTR: ఎన్టీఆర్‌కు భారత రత్న అవార్డు ఇప్పుడు కాకుంటే ఇంకా ఎప్పుడు సాధించుకోలేమని జనసేన పార్టీ ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ ప్రస్తావించారు. కేంద్రం, రాష్ట్రంలో అధికారంలో సమర్థవంతమైన నాయకులు ఉన్నారని అందుకే ఈ టైంలోనే భారత రత్న విషయంలో ఒత్తిడి తీసుకురావాలని సూచించారు. అసెంబ్లీలో తీర్మానం చేసి ఏకగ్రీవంగా అమోదించుకొని కేంద్రానికి పంపించాలని సలహా ఇచ్చారు. అవసరం అయితే ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎం, ఇంకా సీనియర్ నేతలతో కలిసి వెళ్లీ ప్రధానమంత్రి మోదీని కలిసి ఎన్టీఆర్‌కు భారత రత్న ఇవాల్సిన అవసరాన్ని చెబుదామని అన్నారు. 

బడ్జెట్‌ సమావేశాల్లో మొదటి రోజు గవర్నర్ అబ్దుల్ నజీర్ చేసిన ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై జరిగిన చర్చలో కొణతాల ఈ భారత రత్న ప్రస్తావన తీసుకొచ్చారు. రాష్ట్రంలో ట్రిపుల్ ఇంజిన్ సర్కారు నడుస్తోందని చెప్పుకొచ్చిన ఆయన, గత లోపాలను పూర్తిగా తొలగించి చంద్రబాబు, పవన్ కల్యాణ్, మోదీ ఏపీ రాష్ట్రాన్ని గాడిలో పెడుతున్నారు అని అన్నారు. గవర్నర్‌కు ధన్యవాదాలు చెప్పిన ఆయన ప్రత్యేక అనుమతితో ఎన్టీఆర్ అంశాన్నీ ప్రస్తావించారు. 

ఆయన ఏమన్నారంటే " టీడీపీని స్థాపించిన ఎన్టీఆర్ గురించి స్మరించుకోవాల్సిన అవసరం ఎంతైన ఉంది. సామాన్యుడి గురించి, రైతు గురించి, కార్మికుడి గురించి ఆలోచించిన వ్యక్తి. వీళ్ల కోసం నాడు ఉన్న కాంగ్రెస్ పార్టీతో పోరాడి పార్టీ పెట్టి 18 నెలల్లోనే పార్టీ పెట్టి అధికారంలోకి వచ్చిన ఘనత ఆయన సొంతం. నటసౌర్వభౌముడుగా కూడా పేరు తెచ్చుకున్న ఎన్టీఆర్‌కు భారతరత్న ఇవ్వాలి. అలా ఇచ్చినప్పుడు ఆయనకు సముచిత గౌరవం ఇచ్చిన వాళ్లం అవుతాం. ఇవాల్సిన అవసరం కూడా ఉంది. ప్రత్యేక తీర్మానం ఏర్పాటు చేయాలి. ఇలాంటి మంచి అవకాశంలో ఇప్పుడే భారతరత్న సాధించుకోగలుగుతాం. స్పీకర్‌, డిప్యూటీ స్పీకర్, చంద్రబాబు, పవన్ కల్యాణ్ అందరూ ప్రధానమంత్రిని కలిసి దీనిపై చర్చించాలి. సాధించుకోవాల్సిన అవసరం ఉంది."    

 

 
 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Potti Sriramulu Statue: నేడే 58 అడుగుల పొట్టి శ్రీరాముల విగ్రహం ఆవిష్కరణ.. అమరావతిలో అమరజీవి స్మారకం
నేడే 58 అడుగుల పొట్టి శ్రీరాముల విగ్రహం ఆవిష్కరణ.. అమరావతిలో అమరజీవి స్మారకం
MP Putta Mahesh Kumar: మొయినాబాద్ డ్రగ్స్ కేసు.. దుష్ప్రచారాలు నమ్మవద్దన్న ఎంపీ పుట్టా మహేష్ కుమార్ 
మొయినాబాద్ డ్రగ్స్ కేసు.. దుష్ప్రచారాలు నమ్మవద్దన్న ఎంపీ పుట్టా మహేష్ కుమార్ 
CM Chandrababu: డ్రగ్స్ కేసులో టీడీపీ ఎంపీ పుట్టా మహేష్‌.. తప్పు చేస్తే ఉపేక్షించేది లేదన్న సీఎం చంద్రబాబు
డ్రగ్స్ కేసులో టీడీపీ ఎంపీ పుట్టా మహేష్‌.. తప్పు చేస్తే ఉపేక్షించేది లేదన్న సీఎం చంద్రబాబు
TDP MP Putta Mahesh Kumar: డ్రగ్స్ తీసుకున్న టీడీపీ ఎంపీ రాజీనామాకు వైసీపీ డిమాండ్.. చంద్రబాబు చిత్తశుద్ధిపై షర్మిల ప్రశ్నలు
డ్రగ్స్ తీసుకున్న టీడీపీ ఎంపీ రాజీనామాకు వైసీపీ డిమాండ్.. చంద్రబాబుకు షర్మిల సూటి ప్రశ్న
Advertisement

వీడియోలు

Salman Ali Agha Controversial Run-Out | బంగ్లాదేశ్ ప్లేయర్ తీరుపై సల్మాన్ అఘా ఫైర్
Irfan Pathan Statement about MS Dhoni | ధోనీకి ఇదే చివరి ఐపీఎల్?
ICC Punishes Salman Ali Agha | సల్మాన్ అలీ అఘాపై ఐసీసీ వేటు
BCCI Cricketer of the Year 2026 | శుభ్‌మన్ గిల్‌కు 'పాలీ ఉమ్రిగర్' అవార్డు
Moinabad Farm House Drug Party | పైలెట్ రోహిత్ రెడ్డి ఫామ్‌హౌస్‌లో డ్రగ్స్ పార్టీ భగ్నం
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Dubai Airport Drone Attack: ఇరాన్ డ్రోన్ దాడితో దుబాయ్ ఎయిర్‌పోర్టు మూసివేత.. విమానాల రాకపోకలు నిలిపివేసిన అధికారులు
ఇరాన్ డ్రోన్ దాడితో దుబాయ్ ఎయిర్‌పోర్టు మూసివేత.. విమానాల రాకపోకలు నిలిపివేసిన అధికారులు
Hyderabad Crime News: చాక్లెట్ ఆశ చూపి ఆరేళ్ల బాలికపై హత్యాచారం, నార్సింగిలో దారుణం.. నిందితుడు అరెస్ట్
చాక్లెట్ ఆశ చూపి ఆరేళ్ల బాలికపై హత్యాచారం, నార్సింగిలో దారుణం.. నిందితుడు అరెస్ట్
AP Cabinet Reshuffle: ఏపీ కేబినెట్ విస్తరణ - వాస్తవమా? కూటమి పార్టీల్లో ఆశావహుల రాజకీయమా?
ఏపీ కేబినెట్ విస్తరణ - వాస్తవమా? కూటమి పార్టీల్లో ఆశావహుల రాజకీయమా?
Oscar 2026 : ఆస్కార్ వేడుకల్లో అరుదైన ఇన్సిడెంట్ - 14 ఏళ్ల తర్వాత టై... ఆ కేటగిరీలో ఇద్దరికి అవార్డ్
ఆస్కార్ వేడుకల్లో అరుదైన ఇన్సిడెంట్ - 14 ఏళ్ల తర్వాత టై... ఆ కేటగిరీలో ఇద్దరికి అవార్డ్
Rythu Bharosa Funds: తెలంగాణ రైతులకు శుభ‌వార్త.. రైతుభ‌రోసా నిధులు జమ అయ్యేది ఎప్పుడంటే..
తెలంగాణ రైతులకు శుభ‌వార్త.. రైతుభ‌రోసా నిధులు జమ అయ్యేది ఎప్పుడంటే..
Potti Sriramulu Statue: నేడే 58 అడుగుల పొట్టి శ్రీరాముల విగ్రహం ఆవిష్కరణ.. అమరావతిలో అమరజీవి స్మారకం
నేడే 58 అడుగుల పొట్టి శ్రీరాముల విగ్రహం ఆవిష్కరణ.. అమరావతిలో అమరజీవి స్మారకం
CM Chandrababu: డ్రగ్స్ కేసులో టీడీపీ ఎంపీ పుట్టా మహేష్‌.. తప్పు చేస్తే ఉపేక్షించేది లేదన్న సీఎం చంద్రబాబు
డ్రగ్స్ కేసులో టీడీపీ ఎంపీ పుట్టా మహేష్‌.. తప్పు చేస్తే ఉపేక్షించేది లేదన్న సీఎం చంద్రబాబు
Loose Motions : వాతావరణం మారగానే విరేచనాలు అవుతున్నాయా? అయితే ఈ జాగ్రత్తలతో పాటు ఈ ఫుడ్స్ తీసుకోండి
వాతావరణం మారగానే విరేచనాలు అవుతున్నాయా? అయితే ఈ జాగ్రత్తలతో పాటు ఈ ఫుడ్స్ తీసుకోండి
Embed widget